Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు.. ఆర్థిక ఇబ్బందులు

రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే తమ తమ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వారు చాలా మంది ఉంటారు. అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను చాలా..

Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు.. ఆర్థిక ఇబ్బందులు
Horoscope Today
Follow us

|

Updated on: Oct 26, 2022 | 6:59 AM

రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే తమ తమ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వారు చాలా మంది ఉంటారు. అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను చాలా మంది తెలుసుకుంటారు. భారతీయ సంప్రదాయంలో చాలా మంది జ్యోతిష్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక అక్టోబర్‌ 26న వివిధ వర్గాల వారి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

  1. మేష రాశి: ఈ రాశివారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  2. వృషభ రాశి: ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెడతాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  3. మిథున రాశి: ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. బంధువుల నుంచి సహకారం అందుకుంటారు. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది.
  4. కర్కాటక రాశి: పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఇతరుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. శతృవుల విషయంలో ఆలోచించి అడుగులు వేయాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అనుకున్నవి సాధిస్తారు.
  7. కన్య రాశి: మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు చేయని పొరపాట్లకు కొందరు నిందలు మోపుతారు. అందుకే వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది.
  8. తుల రాశి: చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంటి నిర్మాణంలో కొంత పురోగతి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
  9. వృశ్చిక రాశి: నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు తొలగుతాయి.
  10. ధనుస్సు రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే.
  11. మకర రాశి: మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరుపై ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
  12. కుంభ రాశి: ఉద్యోగంలో శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
  13. మీన రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని సమస్యలను అనుభవించాల్సి వస్తుంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..