ఆస్ట్రాజెనికా వ్యాక్సీన్ ఉత్పాదనలో ‘పొరబాట్లు’, అధ్యయన ఫలితాలపై కమ్ముకున్న నీలినీడలు

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనికా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ 19 వ్యాక్సీన్ పై అప్పుడే అనుమానపు నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

ఆస్ట్రాజెనికా వ్యాక్సీన్ ఉత్పాదనలో 'పొరబాట్లు', అధ్యయన ఫలితాలపై కమ్ముకున్న నీలినీడలు
AstraZeneca vaccine
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 26, 2020 | 12:35 PM

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనికా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ 19 వ్యాక్సీన్ పై అప్పుడే అనుమానపు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ టీకామందు ఉత్పాదనలో యేవో తప్పిదాలు జరిగాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా అంగీకరించాయి. దీంతో ప్రాథమిక ఫలితాలపై సందేహాలు తలెత్తాయి. ఇది తీసుకున్న కొంతమంది స్టడీ పార్టిసిపెంట్ల (వలంటీర్ల) లో వేర్వేరు లక్షణాలు కనిపించాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. తక్కువ డోసు తీసుకున్నవారిలో ఎక్కువ డోసు (రెండు పూర్తి స్థాయి డోసులు) తీసుకున్నవారికన్నా మెరుగైన ప్రొటెక్షన్ ఉన్నట్టు తేలింది. ఉదాహరణకు తక్కువ స్థాయిలో తీసుకున్నవారిలో ఇది 90 శాతం ఎఫెక్టివ్ గా పని చేయగా,  ఎక్కువ డోసులు తీసుకున్నవారిలో 62 శాతం మాత్రమే ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం మీద ఈ టీకామందు  జస్ట్ 70 శాతమే సమర్థంగా పని చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆస్ట్రాజెనికా అంచనా వేస్తోంది. అయితే ఈ అధ్యయన ఫలితాలను నిపుణులు ఇంకా స్టడీ చేయాల్సి ఉంది.

ఏమైనా.. కరోనా వైరస్ ని సమర్థంగా కట్టడి చేసే వ్యాక్సీన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నవారికి ఇది కొంత నిరాశాజనక వార్తే !

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!