ఇంత ఘోరమా.. మర్కజ్ వెళ్లొచ్చిన వారి వివరాలు కోసం వెళ్లిన ఆశా వర్కర్లపై..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్ కేసులు రెండు వేలకు పైగా నమోదవ్వగా.. యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మీటింగ్‌లో పాల్గొన్న వారందరినీ కరోనా టెస్టులు చేయించుకోవాలని.. వారంతా క్వారంటైన్‌లోనే ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు అక్కడికి ఎవరెవరు వెళ్లారో స్వచ్ఛందంగా వచ్చి సమీప అధికారులకు వివరాలు తెలపాలని సూచించారు. అయితే […]

ఇంత ఘోరమా.. మర్కజ్ వెళ్లొచ్చిన వారి వివరాలు కోసం వెళ్లిన ఆశా వర్కర్లపై..
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 8:15 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్ కేసులు రెండు వేలకు పైగా నమోదవ్వగా.. యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మీటింగ్‌లో పాల్గొన్న వారందరినీ కరోనా టెస్టులు చేయించుకోవాలని.. వారంతా క్వారంటైన్‌లోనే ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు అక్కడికి ఎవరెవరు వెళ్లారో స్వచ్ఛందంగా వచ్చి సమీప అధికారులకు వివరాలు తెలపాలని సూచించారు. అయితే అక్కడికి వెళ్లి వచ్చి.. ఇప్పటి వరకు అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఉన్నవారి గురించి ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. వారిని తక్షణమే గుర్తించి.. కరోన పరీక్షలు చేయించాలని సూచించింది.

ఈ క్రమంలోఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మర్కజ్ మీటింగ్‌లకు హాజరైన వారిని గుర్తించేందుకు ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు.జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో ఓ ఆశా వర్కర్‌పై ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తి దాడికి పాల్పడ్డేందుకు ప్రయత్నించాడు. అతని కుటుంబం ఆశా వర్కర్లపై దుర్భాషలాడుతూ దాడికి దిగబోయారు. దీంతో వెంటనే వారు అక్కడి నుంచి బయటపడ్డారు. అక్కడి నుంచి డీ అండ్ హెచ్‌వో ఆఫీస్‌లోఅధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లి ఫిర్యాదు చేసి..తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఆశా వర్కర్లు ఎంతో రిస్క్‌ తీసుకుని.. వారి ఆరోగ్యం కోసం సర్వే చేస్తుంటే.. వారిక సహకరించాల్సింది పోయి.. ఇలా దాడలుకు దిగడంపై స్థానికులు నివ్వెరపోతున్నారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..