షాకింగ్ : ప్ర‌ముఖ‌ గాయని ఆశా భోంస్లే కరెంట్ బిల్ రూ.2 లక్షలు

విద్యుత్ కంపెనీలు సామ‌న్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు కూడా క‌రెంట్ బిల్లుల రూపంలో వాత‌లు పెడుతున్నాయి. ఈ లాక్ డౌన్ స‌మయంలో చాలామంది సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా విద్యుత్ సంస్థ‌ల‌పై ఫైర‌య్యారు.

షాకింగ్ : ప్ర‌ముఖ‌ గాయని ఆశా భోంస్లే కరెంట్ బిల్ రూ.2 లక్షలు
Follow us

|

Updated on: Oct 18, 2020 | 9:49 PM

Asha Bhosle electricity bill : విద్యుత్ కంపెనీలు సామ‌న్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు కూడా క‌రెంట్ బిల్లుల రూపంలో వాత‌లు పెడుతున్నాయి. ఈ లాక్ డౌన్ స‌మయంలో చాలామంది సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా విద్యుత్ సంస్థ‌ల‌పై ఫైర‌య్యారు. త‌మ ప‌రిస్థితే ఇలా ఉంటే సామాన్యులు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా ఈ ఫిర్యాదులను సీరియ‌స్ గా తీసుకున్న విద్యుత్ శాఖ అధికారులు, చాలా మంది సెల‌బ్రిటీల ఇళ్ల‌కు వెళ్లి క్రాస్ చెక్ చేసి త‌మ త‌ప్పు ఏమి లేద‌ని క్లారిటీ ఇచ్చారు.

తాజాగా జూన్ నెల విద్యుత్ బిల్లు రూ.2 లక్షలు రావడం వల్ల ప్రముఖ గాయని ఆశాభోంస్లే మహారాష్ట్ర విద్యుత్ బోర్డుకు కంప్లైంట్ చేశారు. లోనావాలా ఏరియాలో ఆమెకు బిల్డింగ్ ఉంది. జూన్ నెలలో ఆ బంగ్లా ప‌వ‌ర్ బిల్లు రూ.2,08,870 వచ్చింది. అదే బంగ్లాకు మే, ఏప్రిల్ నెలల్లో వరుసగా రూ.8,855, రూ.8,998 బిల్లులు వచ్చాయి. దీనిపై ఫిర్యాదును స్వీకరించిన అధికారులు ఆమె బిల్డింగ్ వ‌ద్ద‌కు వెళ్లి విద్యుత్ మీటర్ చెక్ చేశారు. అనంతరం బిల్లు సరిగానే ఉందని స్ఫ‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం బంగ్లాలో షూటింగ్​లు జరుగుతున్నాయని అందుకే అంత బిల్లు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.

Read More : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..