పోట్ల గిత్త దాడి, బామ్మకు గాయం, మనవడి సాహసం

మనుషులను చూస్తేనే రెచ్చిపోయే ఆ పోట్ల గిత్త దాడిలో ఎనభై ఏళ్ళ బామ్మ ఒకరు గాయపడింది. ఆ బుల్ దాడి నించి తన బామ్మను రక్షించడానికి ఆమె మనవడు పరుగున  వచ్చాడు...

పోట్ల గిత్త దాడి, బామ్మకు గాయం, మనవడి సాహసం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 01, 2020 | 1:36 PM

మనుషులను చూస్తేనే రెచ్చిపోయే ఆ పోట్ల గిత్త దాడిలో ఎనభై ఏళ్ళ బామ్మ ఒకరు గాయపడింది. ఆ బుల్ దాడి నించి తన బామ్మను రక్షించడానికి ఆమె మనవడు పరుగున  వచ్చాడు కిందపడిపోయిన   తన అమ్మమ్మను పైకి లేపి రక్షించబోగా.. ఆ ఎద్దు అతని మీదా దాడి చేసింది. ఎలాగోలా తప్పించుకున్న ఆ కుర్రాడు తన అమ్మమ్మను తీసుకుని దానికి దూరంగా వస్తుండగా అది మళ్ళీ దూసుకువఛ్చి ఇద్దరినీ కుమ్మేసి కిందపడేసింది. వీరిని రక్షించడానికి వఛ్చిన మరో వ్యక్తి కూడా దాని దాడికి గురయ్యాడు. ఈ ఘటనలో ముగ్గురూ గాయపడ్డారు. చుట్టుపక్కల వారు కర్రలతో వచ్చి అదిలించబోయినా అది బెదరలేదు. హర్యానాలోని మహేంద్రగడ్ లో గత నెల 28 న జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ఇది ! ఇక ఆ బామ్మగారి మనవడి సాహసాన్ని చూసి అందరి నోటా ప్రశంసల జల్లులే ! అతడిని పొగడని వాళ్లు  లేరు !

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు