‘ నా ఆస్తులు రూ. 3.4 కోట్లే’.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ రూ. 3.4 కోట్లని తేలింది. 2015 లో ఇవి రూ. 2.1 కోట్లు కాగా.. ఆ తరువాత రూ. 1.3 కోట్లు పెరిగాయట. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన తన  అఫిడవిట్ లో ఆయన ఈ విషయాలను వివరించారు. ఇక తన భార్య సునీత ఆస్తుల విలువ 2015 లో 15 లక్షలు ఉండగా.. ఈ సంవత్సరానికి అది రూ. 57 లక్షలకు పెరిగినట్టు ఆయన […]

' నా ఆస్తులు రూ. 3.4 కోట్లే'.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 23, 2020 | 5:45 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ రూ. 3.4 కోట్లని తేలింది. 2015 లో ఇవి రూ. 2.1 కోట్లు కాగా.. ఆ తరువాత రూ. 1.3 కోట్లు పెరిగాయట. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన తన  అఫిడవిట్ లో ఆయన ఈ విషయాలను వివరించారు. ఇక తన భార్య సునీత ఆస్తుల విలువ 2015 లో 15 లక్షలు ఉండగా.. ఈ సంవత్సరానికి అది రూ. 57 లక్షలకు పెరిగినట్టు ఆయన తెలిపారు. ఇందులో 32 లక్షల నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు వెల్లడించారు. మాజీ ఆప్ నేత, కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఆస్తుల విలువ రూ. 2.8 కోట్లట. కాగా ఈ ఈ ఎన్నికల్లో అత్యంత ధనికుడైన ఆప్ నాయకుడు ధరమ్ పాల్ లక్రా.. తన ఆస్తుల విలువ రూ. 292 కోట్లని పేర్కొన్నారు. ఆయన తరువాత ప్రమీలా టోకస్ ఆస్తులు రూ. 80 కోట్లు, ధన్వతి చందెలా ఆస్తులు రూ. 55 కోట్లు, రాజ్ కుమారి ధిల్లాన్ ఆస్తులు రూ. 51 కోట్లని వెల్లడైంది. వీరంతా ఆప్ కు చెందిన అభ్యర్థులే.. మొత్తానికి ఈ పార్టీకి చెందిన క్యాండిడేట్స్ లో కేజ్రీవాల్ ఆస్తులే తక్కువన్న విషయం స్పష్టమవుతోంది.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్