సైనికుడినే మట్టు పెట్టిన ఆర్మీ డాగ్స్!

రెండు ఆర్మీ కుక్కలు ఆస్ట్రియన్ సైనికుడిని బ్యారక్స్‌లో క్రూరంగా చంపాయని, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 31 ఏళ్ల డాగ్ హ్యాండ్లర్ మృతదేహాన్ని సహోద్యోగి ఒకరు గురువారం తెల్లవారుజామున కెన్నెల్ దగ్గర కనుగొన్నాడు. “ఆర్మీ కుక్కలు సైనికుడిపై దాడి చేశాయి” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సైనికుడు, రాజధాని వియన్నా సమీపంలోని వీనర్ న్యూస్టాడ్ బ్యారక్‌ల వద్ద 2017 నుండి డాగ్ హ్యాండ్లర్‌గా పని చేస్తున్నాడు. అయితే  ఆ […]

సైనికుడినే మట్టు పెట్టిన ఆర్మీ డాగ్స్!
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2019 | 1:35 PM

రెండు ఆర్మీ కుక్కలు ఆస్ట్రియన్ సైనికుడిని బ్యారక్స్‌లో క్రూరంగా చంపాయని, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 31 ఏళ్ల డాగ్ హ్యాండ్లర్ మృతదేహాన్ని సహోద్యోగి ఒకరు గురువారం తెల్లవారుజామున కెన్నెల్ దగ్గర కనుగొన్నాడు. “ఆర్మీ కుక్కలు సైనికుడిపై దాడి చేశాయి” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సైనికుడు, రాజధాని వియన్నా సమీపంలోని వీనర్ న్యూస్టాడ్ బ్యారక్‌ల వద్ద 2017 నుండి డాగ్ హ్యాండ్లర్‌గా పని చేస్తున్నాడు. అయితే  ఆ రెండు కుక్కలలో ఒకదాని వయస్సు ఆరు నెలల మాత్రమే.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!