గొల్కొండ, చార్మినార్ సందర్శకుల నిలిపివేత

కరోనా ప్రభావం పురావస్తు కట్టడాలపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా కేసులతో జన సమూహాం కలిగిన ప్రాంతాల్లో నిషేధం విధించారు. అయితే, అన్ లాక్ 2 లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడంతో సందర్శకుల తాకిడి మొదలైంది. కానీ, మరోసారి కరోనా వ్యాప్తి చెందుతుండడంతో సందర్శకులను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Follow us

|

Updated on: Jul 07, 2020 | 11:55 AM

కరోనా ప్రభావం పురావస్తు కట్టడాలపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా కేసులతో జన సమూహాం కలిగిన ప్రాంతాల్లో నిషేధం విధించారు. అయితే, అన్ లాక్ 2 లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడంతో సందర్శకుల తాకిడి మొదలైంది. కానీ, మరోసారి కరోనా వ్యాప్తి చెందుతుండడంతో సందర్శకులను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌‌డౌన్ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశంలోని అన్ని చారిత్రక కట్టడాల్లో సందర్శకులకు అనుమతి ఇవ్వాలని ఇదివరకే ఆర్కియాలాజికల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ, చార్మినార్ కట్టడాల్లో సందర్శకుల రాకను పునరుద్ధరించారు.

అయితే, ప్రస్తుతం రెండు ప్రాంతాలు కంటెయిన్ మెంట్ ఏరియాలో ఉండటంతో పర్యాటకుల అనుమతికి స్థానిక అధికారులు నిరాకరించారు. దీంతో చార్మినార్‌, గోల్కొండలకు ప్రస్తుతం పర్యాటకుల సందర్శనను నిలిపివేసినట్లు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. జులై చివరి వారంలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. సోమవారం నుంచి ఆన్‌లైన్‌ టిక్కెట్ల విక్రయం కూడా ప్రారంభమైంది. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన సందర్శకులు పదుల సంఖ్యలో మాత్రమే రెండు చోట్లకూ వచ్చారు. కానీ, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అయోమయంలో పడ్డ పురావస్తుశాఖ అధికారులు జీహెచ్‌ఎంసీ అధికారులతో మరోసారి చర్చించి సందర్శకులను నిలిపివేసినట్లు సమాచారం.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!