ఇక నుంచి ఏపీలోని బస్టాండులు, బస్ డిపోల్లో పెట్రోల్ బంక్‌లు..!

బస్టాండులు, బస్ డిపోల ప్రాంగణాల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. దీనితో ఏపీఎస్ఆర్టీసీ మొదటిగా జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో ప్రధానంగా..

ఇక నుంచి ఏపీలోని బస్టాండులు, బస్ డిపోల్లో పెట్రోల్ బంక్‌లు..!
Follow us

|

Updated on: Jun 05, 2020 | 9:26 PM

కరోనా వైరస్ కారణంగా కుదేలైన ఆర్టీసీని మళ్లీ లాభాల బాటలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే బస్టాండులు, బస్ డిపోల ప్రాంగణాల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. దీనితో ఏపీఎస్ఆర్టీసీ మొదటిగా జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో ప్రధానంగా ఉన్న 90 బస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

అయితే వీటిని ఆర్టీసీ సొంతంగా నడిపించాలా లేదంటే పెట్రోలియం సంస్థలకు లీజుకు ఇవ్వాలా అనే దానిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిపాదనపై సాధ్యాసాధ్యాలను అధికారులు పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో గత మూడు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వచ్చే అవకాశముంది.

కాగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండుల సమీపంలో పెట్రోల్ బంకులు లేవన్న సంగతి తెలిసిందే. దీని బట్టి ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం బస్టాండ్లలో బంకులు ఏర్పాటు అయితే కాంట్రాక్టు పద్దతిలో నడుపుతున్న బస్సులు కూడా ఇక్కడే ఇంధనం నింపుకునే అవకాశం ఉంటుంది. దీనితో ఆర్టీసీకి అదనపు ఆదాయం కూడా వస్తుంది.

ఇది చదవండి: కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు