‘జగన్ ఇచ్చిన హామీని’ నిలబెట్టుకోవాలి..!

ఏపీలో ఆర్టీసీ సమ్మెకు రెడీ అవుతున్నారు జేఏసీ సంఘాల నేతలు. సమ్మెకు తధ్యమంటూ సంకేతాలు ఇచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్లను సైతం రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని చెబుతున్న నేతలు, తాము చేస్తున్న సమ్మె ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదని అంటున్నారు. వచ్చేనెల 13 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఏపీ ఆర్టీసీ నేతలు. సమ్మెలో భాగంగా జూన్ 3 నుంచి 11 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలకు పిలుపు ఇచ్చారు. […]

'జగన్ ఇచ్చిన హామీని' నిలబెట్టుకోవాలి..!
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 4:06 PM

ఏపీలో ఆర్టీసీ సమ్మెకు రెడీ అవుతున్నారు జేఏసీ సంఘాల నేతలు. సమ్మెకు తధ్యమంటూ సంకేతాలు ఇచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్లను సైతం రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని చెబుతున్న నేతలు, తాము చేస్తున్న సమ్మె ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదని అంటున్నారు.

వచ్చేనెల 13 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఏపీ ఆర్టీసీ నేతలు. సమ్మెలో భాగంగా జూన్ 3 నుంచి 11 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలకు పిలుపు ఇచ్చారు. సమ్మె ఎందుకు చేస్తున్నామో వివరిస్తూ.. ఇవాళ విజయవాడలో పోస్టర్లు విడదుల చేశారు జేఏసీ నేతలు. జూన్ 12 నుంచి దూరప్రాంతాల సర్వీసులను నిలిపివేస్తామని అంటున్నారు. సిబ్బంది కుదింపుపై యాజమాన్యం తన వైఖరిని మార్చుకోవాలని అంటున్నారు.

ఆర్టీసీ సమస్యలపై కొత్త ప్రభుత్వం స్పందించాలని చెబుతున్న జేఏసీ నేతలు.. ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెట్టాలని అంటున్నారు. మిగతా రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.