ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్…30శాతం పాఠ్యాంశాల కుదింపు..!

కరోనా వైరస్ వ్యాప్తి నేప‌థ్యంలో ఏర్పడ్డ పరిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చేవ‌ర‌కు ఈ సంవ‌త్స‌రం ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ స‌మాలోచ‌న‌లు చేస్తోంది.

ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్...30శాతం పాఠ్యాంశాల కుదింపు..!
Follow us

|

Updated on: Jul 02, 2020 | 10:32 AM

కరోనా వైరస్ వ్యాప్తి నేప‌థ్యంలో ఏర్పడ్డ పరిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చేవ‌ర‌కు ఈ సంవ‌త్స‌రం ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఈ మేరకు ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకూ అక‌డ‌మిక్ ఇయ‌ర్ ఉండేలా స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. దీంతో మొత్తం 180 వ‌ర్కింగ్ డేస్ ఉండనున్నాయి. దాదాపు 30శాతం పాఠ్యాంశాల తగ్గింపునకు నిర్ణయం తీసుకోవ‌డంతో…. వ‌ర్కింగ్ డేస్ తగ్గినా విద్యార్థులపై ఒత్తిడి ఉండదని భావిస్తున్నారు. ఇక‌ ఈ ఏడాది పండగ సెలవులు కూడా తగ్గించనున్నారు. ఎగ్జామ్స్ షెడ్యూల్ మారనుంది.

స్కూల్స్ వ‌ర్క్ చేసే 180 రోజుల్లో పరిస్థితులు కుదుట‌ప‌డేదాకా… దూరదర్శన్‌, ఆన్‌లైన్‌, మన టీవీ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాతే ఎప్ప‌టిలాగా స్కూళ్ల‌లోనే తరగతులు ఉండనున్నాయి. ఇప్పటికే సప్తగిరి ఛానల్‌ ద్వారా 1 నుంచి 5 తరగతులకు బ్రిడ్జి కోర్సు.. 6 నుంచి 10 స్టూటెంట్స్ కు పాఠాలు చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ విధానాన్ని కొన‌సాగించ‌డంతో పాటు అదనంగా మన టీవీ ద్వారానూ పాఠాలు ప్రసారం చేయాలని ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు. ఇక టెన్త్ ఎగ్జామ్స్ మార్చి నుంచి ఏప్రిల్‌కు మార్పు చేయడం.. మే తొలి వారంలో 6 నుంచి 9 తరగతుల వారికి ఎగ్జామ్స్ నిర్వహించేలా కేలండర్ సిద్దం చేస్తున్నారు. 2021లో మే రెండోవారం నుంచి జూన్‌ 12 వరకూ వేస‌వి సెలవులిచ్చి వచ్చే విద్యా సంవత్సరం ఎలాంటి మార్పుల్లేకుండా ప్రారంభించే దిశగా ప్లానింగ్ జ‌రుగుతుంది.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?