దేశంలోని కరోనా బాధితుల్లో లక్షణాలు లేనివారే ఎక్కువ..

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు.? ఎవరికి.? ఎలా సోకుతోందో అంతుచిక్కట్లేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఐసీఎంఆర్ ఓ అధ్యయనం చేసింది. అందులో పలు నిజాలు బయటపడ్డాయి. జనవరి 22- ఏప్రిల్ 30 మధ్య కరోనా సోకిన 40,184 మందిలో దాదాపుగా 28.1 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని తేలింది. ఇక వీరి వల్లే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అటు కరోనా బాధితుల్లో ఎక్కువగా 50-60 ఏళ్ల […]

దేశంలోని కరోనా బాధితుల్లో లక్షణాలు లేనివారే ఎక్కువ..
Follow us

|

Updated on: May 31, 2020 | 6:54 PM

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు.? ఎవరికి.? ఎలా సోకుతోందో అంతుచిక్కట్లేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఐసీఎంఆర్ ఓ అధ్యయనం చేసింది. అందులో పలు నిజాలు బయటపడ్డాయి. జనవరి 22- ఏప్రిల్ 30 మధ్య కరోనా సోకిన 40,184 మందిలో దాదాపుగా 28.1 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని తేలింది. ఇక వీరి వల్లే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అటు కరోనా బాధితుల్లో ఎక్కువగా 50-60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు 63.3 శాతం మంది ఉన్నారని.. అలాగే పదేళ్లలోపు చిన్నారులు 6.1 శాతం మంది ఉన్నారని ఐసీఎంఆర్ తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను జూన్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..