చైనాకు షాకిచ్చిన యాపిల్.. 29 వేల యాప్స్ బ్యాన్.!

చైనా యాప్స్‌పై నిషేధం కొనసాగుతూనే ఉంది. తాజాగా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తన యాప్ స్టోర్‌ నుంచి ఏకంగా 29,800 చైనీస్ యాప్స్‌ను తొలగించింది.

చైనాకు షాకిచ్చిన యాపిల్.. 29 వేల యాప్స్ బ్యాన్.!
Follow us

|

Updated on: Aug 02, 2020 | 1:18 PM

Apple removes 29800 china apps: చైనా యాప్స్‌పై నిషేధం కొనసాగుతూనే ఉంది. తాజాగా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తన యాప్ స్టోర్‌ నుంచి ఏకంగా 29,800 చైనీస్ యాప్స్‌ను తొలగించింది. వీటిల్లో 26 వేలకు పైగా యాప్స్ గేమ్స్‌కు చెందినవి కావడం విశేషం. గతేడాది యాపిల్ సంస్థ గేమింగ్ యాప్స్‌ రూపొందించే సంస్థలకు ప్రభుత్వం జారీ చేసిన లైసెన్సులు సమర్పించాలని కోరింది.

దీనికి సంబంధించిన డెడ్ లైన్ జూన్‌తో ముగిసింది. అప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈ యాప్స్ అన్నింటిని యాపిల్ తన ప్లే స్టోర్ నుంచి తొలిగించింది. ఇక గత నెల మొదటి వారంలో సుమారు 2500లకు పైగా యాప్స్‌ను ఆపిల్ సంస్థ తొలిగించింది. కాగా, భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్‌పై బ్యాన్ విధించిన సంగతి విదితమే. త్వరలోనే మరికొన్ని యాప్‌లను నిషేదించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అమెరికా కూడా టిక్ టాక్‌తో పలు చైనా యాప్‌లను బ్యాన్ చేయడానికి సిద్ధమైంది.

Also Read: కొత్త లక్షణం: కరోనా సోకినవారిలో వినికిడి లోపం.!

మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
మానేరు వాగుపై వంతెన.. అప్పుడే కుప్పకూలిందిగా
మానేరు వాగుపై వంతెన.. అప్పుడే కుప్పకూలిందిగా
చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.
చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.
ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..
ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు
SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్..
పంచతంత్రం.. ఈ ఐదు పదార్థాల గురించి తెలిస్తే కొలెస్ట్రాల్‌కు చెక్
పంచతంత్రం.. ఈ ఐదు పదార్థాల గురించి తెలిస్తే కొలెస్ట్రాల్‌కు చెక్
సొంతంగా ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి
సొంతంగా ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.