బలహీనపడుతున్న తీవ్రవాయుగుండం, ఏపీలో భారీ వర్షపాతం నమోదు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం మంగళవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది

బలహీనపడుతున్న తీవ్రవాయుగుండం, ఏపీలో భారీ వర్షపాతం నమోదు
Follow us

|

Updated on: Oct 14, 2020 | 8:18 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం మంగళవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది.  అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉదయం 11.30కు తెలంగాణ వైపు వెళ్లింది. అయినప్పటికీ  దాని తీవ్రత కొనసాగుతోంది. ఇది క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో బుధవారం మహారాష్ట్ర, ఉత్తర-దక్షిణ కొంకణ్, గోవా, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలుంటాయని హెచ్చరించారు. ప్రత్యేకించి మహారాష్ట్ర, కొంకణ్, గోవాలో కొన్నిచోట్ల 20 సెం.మీ.లకు పైబడి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. (Alert : ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ )

ఏపీలో వివిధ ప్రాంతాలలో నమోదైన వివరాలు 

అమలాపురం-19, తణుకు-19 నూజివీడు-19, తాడేపల్లిగూడెం-18, తాడేపల్లిగూడెం-18,  విజయవాడ-16, భీమిలి-16, పలాస-15, ఇచ్ఛాపురం-15, తిరువూరు-15, కైకలూరు-14,  యలమంచిలి-14, చింతలపుడి, గుడివాడ, సోంపేట, మందస-13, నర్సాపురం, కాకినాడ, పాలకోడేరు, , పత్తిపాడు, కొయ్యలగూడెం, భీమవరం-12, నర్సీపట్నం, పెద్దాపురం, భీమడోలు, ఏలూరు-11, తుని-10,  అనకాపల్లి, నందిగామ, చోడవరం, వేపాడ-9,  తెర్లాం, పాడేరు, విశాఖపట్నం, కుక్కునూరు, పూసపాటి రేగ-8, పాలకొండ, వేలేర్పాడు, డెంకాడ, రణస్థలం, పార్వతీపురం, మంగళగిరి, కళింగపట్నం, కూనవరం-7 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ( మరో రెండు, మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అతి భారీవర్షాలు ! )

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..