అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు : ‘పోలీసులూ ఖబడ్దార్, ఇక ఎక్కువ కాలం లేదు, లిస్ట్‌ తయారు చేశాం..’

పోలీసులూ ఖబడ్దార్, ఇక ఎక్కువ కాలం లేదు, మీ లిస్ట్‌ తయారు చేశాం.. కొంతమంది పోలీసులు సీఎం జగన్‌ మోచేతి నీళ్లు తాగుతున్నారంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు..

అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు : 'పోలీసులూ ఖబడ్దార్, ఇక ఎక్కువ కాలం లేదు, లిస్ట్‌ తయారు చేశాం..'
Atchannaidu
Follow us

|

Updated on: Jan 02, 2021 | 8:35 PM

పోలీసులూ ఖబడ్దార్, ఇక ఎక్కువ కాలం లేదు, మీ లిస్ట్‌ తయారు చేశాం.. కొంతమంది అవినీతి పోలీసులు సీఎం జగన్‌ మోచేతి నీళ్లు తాగుతున్నారంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక, ప్రతి కార్యకర్తకు లైసెన్స్‌ ఇస్తాం, ఈ కేసులన్నీ ఒక్క సంతకంతో మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. న్యాయం, ధర్మం అనుకుంటూ మనం పని చేస్తే దేనికీ పనికిరాం అంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు.. వాళ్లందరి భరతం పడదాం అంటూ అచ్చెన్నాయుడు రామతీర్థంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.