Breaking News
  • ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. దిశ చట్టంపై జగన్‌ను అభినందించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌. మహారాష్ట్రలో దిశ చట్టం అమలుకు పరిశీలిస్తామన్న దేశ్‌ముఖ్‌.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం. 12.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.44 కోట్లు ఉంటుందని అంచనా. మలేషియా, సింగపూర్‌ నుంచి బంగారం తరలిస్తున్నట్టు గుర్తింపు. 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.
  • స్థానిక ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి నేతృత్వంలో కమిటీ వేశాం. రాజధాని అమరావతిలోనే ఉండేలా కార్యాచరణ ప్రకటిస్తాం-కన్నా. ఎంపీల గైర్హాజరును పెద్దది చేయాల్సిన అవసరం లేదు. వారివారి వ్యక్తిగత కారణాలతో రాలేమని ముందే చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి నాకు సమాచారం లేదు. ఈనెల 25లోగా టీఎస్‌ కొత్త అధ్యక్షుడిపై స్పష్టత వస్తుంది. -ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
  • ఢిల్లీ: షాహిన్‌బాగ్‌లో ఆందోళనకారులతో మధ్యవర్తుల చర్చలు. ఎటూ తేలకుండానే రెండో రోజు ముగిసిన చర్చలు. ఆందోళనలు విరమించాలని షాహిన్‌బాగ్‌ వాసులను కోరిన మధ్యవర్తులు. సీఏఏను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న ఆందోళనకారులు. నిరసనలు చేసుకోవచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న మధ్యవర్తులు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందన్న మధ్యవర్తులు.
  • ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను.. అది కేంద్ర నిర్ణయం. మాకు ఎవరితోనూ పొత్తు లేదు.. జనసేనతో మాత్రమే మా పొత్తు -మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి.
  • విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో విచారణ. విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.

ఏపీలో ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ

BJP MP candidates, ఏపీలో ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ
అమరావతి:   
రానున్న సార్వత్రిక ఎన్నికలో పోటీ చేయబోయే బీజేపీ ఎంపీ అభ్యర్థల జాబీతాను విడుదల చేసింది.  ఏపీలోని ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థలను ప్రకటించిన అనంతరం ఆయా పార్టీల్లోని అసంతృప్తులను కలుపుపోవాలని బీజేపీ భావించింది. తాజాగా రిలీజ్ చేసిన ఏపీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నరసరావుపేట-కన్నా లక్ష్మీనారాయణ
నెల్లూరు- సురేశ్ రెడ్డి
తిరుపతి- శ్రీహరిరావు
నంద్యాల-ఆదినారాయణ
కర్నూలు-పీవీ విజయసారథి
విశాఖ- దగ్గుబాటి పురందేశ్వరి
విజయనగరం- సన్యాసిరాజు
నర్సాపురం-మాణిక్యాలరావు
గుంటూరు -జయప్రకాశ్
అనంతపురం – చిరంజీవిరెడ్డి
ఏలూరు- చిన్నం రామకోటయ్య
హిందూపురం -పార్థసారథి

Related Tags