ఏపీ : టెక్నాలజీ ఉపయోగించుకుని ఇసుక రీచ్‌ల రివ్యూ

రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను పారదర్శకంగా, వేగంగా ప్రజలకు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టాలని మంత్రుల కమిటీ గనుల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది.

ఏపీ : టెక్నాలజీ ఉపయోగించుకుని ఇసుక రీచ్‌ల రివ్యూ
Follow us

|

Updated on: Oct 16, 2020 | 9:48 PM

రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను పారదర్శకంగా, వేగంగా ప్రజలకు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టాలని మంత్రుల కమిటీ గనుల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది.  ఏపీలో ఇసుక లభ్యత పెంచేందుకు సర్కార్ కార్యాచరణ ప్రారంభించింది. నదుల్లో వరదలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఇసుక రీచ్​లలో తవ్వకాలు చేపట్టాల్సిందిగా మంత్రుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ ఇవాళ మరోసారి భేటీ అయ్యింది. భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. అటు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఇతర ఉన్నతాధికారులు ఈ  మీటింగ్‌కు హాజరై మంత్రుల కమిటీకి ప్రస్తుత పరిస్థితిని నివేదించారు. ప్రస్తుతం ఉన్న ఇసుక పాలసీని మరింత మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపైనా మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.  ( ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు ! )

బ్లాక్ మార్కెట్‌లో ఇసుక విక్రయాలు నిలువరించటంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిందిగా సూచనలు చేశారు. టెక్నాలజీ ఉపయోగించుకుని ఇసుక రీచ్‌ల్లో కార్యకలాపాలను రివ్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆన్​లైన్​లోనూ ఇసుక లభ్యతపై వినియోగదారులకు సమాచారం అందేలా చూడాలని సూచనలు చేశారు. ( దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై ! )

ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు

ఓటీటీలోకి వచ్చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్..

పంచతంత్రం.. ఈ ఐదు పదార్థాల గురించి తెలిస్తే కొలెస్ట్రాల్‌కు చెక్

సొంతంగా ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.

'ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి..

పవన్ మేనరిజంతో బన్నీ, మహేశ్ డైలాగులు.. SRH కెప్టెన్ అదరగొట్టాడుగా

అది నా పిల్ల రా..! భార్యను ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయిన హీరో..

సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..

వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?

గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.

రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!

వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.