ఏపీలో మరో 44 కరోనా కేసులు : మొత్తం 647

ఏపీలో క‌రోనా కోర‌ల్లో చాస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మ‌రో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 647కు చేరింది.

ఏపీలో మరో 44 కరోనా కేసులు : మొత్తం 647
Follow us

|

Updated on: Apr 19, 2020 | 2:33 PM

ఏపీలో క‌రోనా కోర‌ల్లో చాస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మ‌రో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన  కేసుల సంఖ్య 647కు చేరింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే కొత్తగా 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3 కొత్త కేసులు నిర్ధార‌ణ‌ అయినట్లు హైల్త్​ బులెటిన్​లో వెల్లడించింది. ఇక క‌ర్నూలు, గుంటూరు జిల్లాల‌కు పోటీగా విజ‌య‌వాడ‌లోనూ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతూ కోవిడ్ ఘంటిక‌లు మోగిస్తోంది.

విజయవాడ నగరంలో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేవలం విజయవాడలోనే కరోనా బాధితుల సంఖ్య 59కి  చేరింది. దీంతో విజ‌య‌వాడ న‌గ‌ర వ్యాప్తంగా ఆరు రెడ్ జోన్ల‌ను ప్ర‌క‌టించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. నగరంలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తునన పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు. రెడ్‌జోన్‌లలో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నందు వ‌ల్లే కేసులు పెరుగుతున్నాయని నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు వివ‌రించారు. రెడ్‌ జోన్ల పరిధిలో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు వ్యక్తిగత భద్రత దృష్ట్యా పరికరాలు అందిస్తున్నామని చెప్పారు. కరోనాపై అవగాహనకు మొబైల్‌ వాహనాల్లో పోలీసు సిబ్బంది తిరుగుతారని సీపీ వెల్లడించారు.

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?