నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..!

, నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..!

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. అమరావతిలో సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *