Breaking: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ కంపెనీ డైరెక్టర్లు పాస్‌పోర్ట్ సమర్పించాలని ధర్మాసనం చెప్పింది.

Breaking: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 7:16 PM

వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ కంపెనీ డైరెక్టర్లు పాస్‌పోర్ట్ సమర్పించాలని ధర్మాసనం చెప్పింది. అంతేకాదు తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక లాక్‌డౌన్ తర్వాత కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. అలా చెప్పని పరిస్థితుల్లో ఏటిఆర్ ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎల్జీ పరిసరాలను సీజ్ చేయాలని, కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరిని ఆ పరిసరాల్లోకి అనుమతించొందన్న హైకోర్టు స్పష్టం చేసింది. అయితే గ్యాస్ దుర్ఘటనపై దర్యాప్తు జరుపుతున్న కమిటీలు మాత్రం ఆ పరిసరాలలోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. ఇక వారు ఏం పరిశీలించారో అవన్నీ రికార్డు బుక్లో పేర్కొనాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రమాదం జరిగిన తరువాత స్టైరిన్ గ్యాస్‌ని తరలించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని ధర్మాసనం కోరింది. జనావాసాల మధ్య అంత ప్రమాదకరమైన గ్యాస్‌ని ఎలా స్టోర్ చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. కాగా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురు ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. అంతేకాదు అక్కడి సమీప గ్రామాల ప్రజల్లో చాలా మంది ఇప్పటికీ కోలుకోలేదు.

Read This Story Also: అమితాబ్‌ లుక్‌కు ఆ జర్నలిస్ట్ ఫొటోనే ఇన్ఫిరేషనా..!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు