స్థానిక ఎన్నికలకు ముందే రంగులు మార్చండి..3 వారాల గ‌డువిచ్చిన హైకోర్టు

లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ నిర్వ‌హించ‌డానికి ముందే.. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు తొలగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు స‌ర్కార్ 3 వారాలు గడువు కోరగా… కోర్టు అందుకు అంగీక‌రించింది. గడువులోపు గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల‌కు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని స్పష్టం చేసింది. పంచాయతీ ఆఫీసుల‌కు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగుల్ని తీసేయాలని, గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల‌కు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని […]

స్థానిక ఎన్నికలకు ముందే రంగులు మార్చండి..3 వారాల గ‌డువిచ్చిన హైకోర్టు
Follow us

|

Updated on: Apr 20, 2020 | 4:31 PM

లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ నిర్వ‌హించ‌డానికి ముందే.. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు తొలగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు స‌ర్కార్ 3 వారాలు గడువు కోరగా… కోర్టు అందుకు అంగీక‌రించింది. గడువులోపు గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల‌కు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని స్పష్టం చేసింది.

పంచాయతీ ఆఫీసుల‌కు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగుల్ని తీసేయాలని, గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల‌కు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని హైకోర్టు ఇటీవ‌లే తీర్పు ఇచ్చింది. అయితే తీర్పు అమలుకు మరికొంత స‌మ‌యం కావాలని స‌ర్కార్ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఇటీవలే విచారణ చేసిన కోర్టు…. 3 నెలల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా… అందుకు నిరాకరించింది. దీనిపై సోమ‌వారం మరోసారి విచారణను చేపట్టిన ధర్మాసనం 3 వారాల గడువు ఇచ్చింది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?