విద్యాశాఖపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

తన పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోన్న ఏపీ సీఎం జగన్మమోహన్ రెడ్డి..విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బడిబాట, అమ్మఒడి, విద్యావిధానంలో సమూల మార్పులతో వ్యవస్థను ప్రక్షాలన చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా విద్యాశాఖపైనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులను విద్యాశాఖ ఎత్తివేసింది. గతేడాది వరకూ పబ్లిక్ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయించింది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా మార్కులు వేస్తుండటంతో.. పాత విధానానికి జగన్ ప్రభుత్వం […]

విద్యాశాఖపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Jun 29, 2019 | 1:50 AM

తన పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోన్న ఏపీ సీఎం జగన్మమోహన్ రెడ్డి..విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బడిబాట, అమ్మఒడి, విద్యావిధానంలో సమూల మార్పులతో వ్యవస్థను ప్రక్షాలన చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా విద్యాశాఖపైనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులను విద్యాశాఖ ఎత్తివేసింది. గతేడాది వరకూ పబ్లిక్ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయించింది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా మార్కులు వేస్తుండటంతో.. పాత విధానానికి జగన్ ప్రభుత్వం చరమగీతం పాడింది.