తెల్ల రేషన్ కార్డుల రద్దుపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

తెల్ల రేషన్‌ కార్డుల రద్దుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వైట్ రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో బియ్యం కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్లు.. అర్హులను, అక్రమంగా రేషన్ తీసుకుంటున్నవారిని గుర్తించారని మంత్రి తెలిపారు. మొత్తం కోటీ 47 లక్షల 23 వేల 567 రేషన్ కార్డుల్లో.. 10 లక్షల మంది రేషన్ షాపుల నుంచి బియ్యాన్ని తీసుకోవడం లేదన్నారు. […]

తెల్ల రేషన్ కార్డుల రద్దుపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Follow us

| Edited By:

Updated on: Feb 09, 2020 | 9:52 AM

తెల్ల రేషన్‌ కార్డుల రద్దుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వైట్ రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో బియ్యం కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్లు.. అర్హులను, అక్రమంగా రేషన్ తీసుకుంటున్నవారిని గుర్తించారని మంత్రి తెలిపారు. మొత్తం కోటీ 47 లక్షల 23 వేల 567 రేషన్ కార్డుల్లో.. 10 లక్షల మంది రేషన్ షాపుల నుంచి బియ్యాన్ని తీసుకోవడం లేదన్నారు. మరో లక్షమందికి పైగానే అనర్హులను ప్రభుత్వం గుర్తించిందన్నారు. రేషన్ బియ్యంతో అన్నం వండితే ముద్దలా అవుతున్నాయని ప్రజలు చెప్పడంతో.. నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి.. బియ్యం కార్డుల ద్వారా అర్హులకు అందిస్తామన్నారు.

కాగా.. బియ్యంతో పాటు పంచదార, గోధుమలు, పామాయిల్, చిరు ధాన్యలు, ఇతర నిత్యవసర సరుకులు కూడా లభ్యమవుతాయన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురానుందని ఆయన తెలిపారు. మార్చి నుంచి బియ్యం కార్డులని పంపిణీ చేస్తామన్నారు. కేవలం ఈ కార్డు మీద రేషన్ సరుకులు మాత్రమే వస్తాయని, మిగిలిన పథకాలకు.. ఆయా కార్డులను త్వరలోనే జారీ చేస్తామని పేర్కొన్నారు.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం