ఏపీ విద్యార్థులకు గుడ్ ఆఫర్‌ ఇచ్చిన జగన్‌ ప్రభుత్వం

జగన్ ప్రభుత్వం.. ఏపీ విద్యార్థులకు గుడ్ ఆఫర్ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు ఇచ్చే.. బస్‌పాస్ పరిధిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విద్యార్థుల బస్‌పాస్‌లకు.. దూరానికి సంబంధించి పరిధి 35 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. అయితే ఇప్పటి నుంచి దాన్ని 50 కిలోమీటర్లు వరకు పెంచుతూ.. అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాజా నిర్ణయంతో స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్కూల్, కాలేజీ విద్యార్థులు నగర శివారుల్లో […]

ఏపీ విద్యార్థులకు గుడ్ ఆఫర్‌ ఇచ్చిన జగన్‌ ప్రభుత్వం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 10, 2019 | 3:52 PM

జగన్ ప్రభుత్వం.. ఏపీ విద్యార్థులకు గుడ్ ఆఫర్ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు ఇచ్చే.. బస్‌పాస్ పరిధిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విద్యార్థుల బస్‌పాస్‌లకు.. దూరానికి సంబంధించి పరిధి 35 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. అయితే ఇప్పటి నుంచి దాన్ని 50 కిలోమీటర్లు వరకు పెంచుతూ.. అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాజా నిర్ణయంతో స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్కూల్, కాలేజీ విద్యార్థులు నగర శివారుల్లో ఉండటంతో ఇబ్బందిపడేవారు. ఈ సమస్యను‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 35 కిలోమీటర్లు దాటి వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతూ వచ్చేవి. 35కి.మీలు దాటి వెళ్లే వారు.. అక్కడి నుంచి డబ్బులు పెట్టుకుని వెళ్లవలసి వచ్చేది. కాగా జగన్ సర్కార్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో వారికి కాస్త ఊరట కలిగింది. ఈ తాజా నిర్ణయంతో.. ప్రభుత్వంపై దాదాపు 18.50 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అధికారుల అంచనా.

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..