ట్రాన్స్‌జెండర్ల కోసం జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం

వివక్షకు గురవుతూ జీవితాంతం ఒంటరిగా జీవించే ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ట్రాన్స్‌జెండర్ల కోసం జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2020 | 2:02 PM

Transgenders Andhra Pradesh: వివక్షకు గురవుతూ జీవితాంతం ఒంటరిగా జీవించే ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారికి రైస్ కార్డులు మంజూరు చేసి అండగా నిలవాలని భావిస్తోంది. అంతేకాదు ఈ విషయంలో ముందడుగు వేసిన అధికారులు.. ట్రాన్స్‌జెండర్లను గుర్తించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. కార్డు లేని అనాథలు, ట్రాన్స్‌జెండర్లు, పిల్లలు లేని వితంతవులు, ఇల్లు లేని వారిని గుర్తించాలని అధికారులు, వాలంటీర్లకు తెలిపారు.

వారు రైస్ కార్డుల కోసం గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోనేలా చెప్పాలని.. పది రోజుల్లోనే వీరికి కొత్త రైస్ కార్డులను మంజూరు చేసేలా చూడాలని అధికారులు తెలిపారు. వీటికి సాధారణ కార్డులాగానే ఆరు అంశాల ప్రాతిపదికన తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక కార్డు పొందిన వారు సంక్షేమ పథకాలకు అర్హులని వెల్లడించారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రాన్స్‌జెండర్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. తమ కోసం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవడం సంతోషమని వారు అంటున్నారు.

Read More:

చిరంజీవి కోరిక.. మార్పులు చేస్తోన్న కొరటాల..!

ప్రభాస్ సోదరుడిగా అథర్వ మురళి..!

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!