ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతిక మార్పులు..సర్క్యులర్ జారీ

ఏపీ విద్యాశాఖ పాఠశాలల నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ పలు మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టనుంది. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..

ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతిక మార్పులు..సర్క్యులర్ జారీ
Follow us

|

Updated on: Jul 06, 2020 | 2:17 PM

ఏపీ విద్యాశాఖ పాఠశాలల నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ పలు మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టనుంది. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనిదినాలు కుదించిన విద్యాశాఖ పాఠశాల నిర్వహణపై అధికారులకు దిశానిర్ధేశం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడరేవు చినవీరభద్రుడు వివరాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా..ఈ నెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికి ఒకరోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వారానికి రెండ్రోజులు పనిచేసేలా పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్ జారీ చేసింది. బ్రిడ్జి కోర్సుల ద్వారా విద్యార్థులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టచ్ లో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా విద్యాశాఖ పేర్కొంది. జులై 10వ తేదీలోపు హెడ్ మాస్టార్లు, టీచర్లు యుడైస్ ఫ్లస్ డేటాను రిజిస్టర్ లో అప్ డేట్ చేయాల్సిందిగా సూచించారు. నాడు-నేడు మొదటి ఫేజ్ లో పాల్గొంటున్నహెడ్ మాస్టార్లు, టీచర్లు కంటిన్యూగా స్కూల్స్ కు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రావాలి

హెడ్మాస్టర్లు ఉప్యాధాయులకు నాడు-నేడులో జరిగే 9 పనులను టీచర్లకు పంపిణీ చేయాల్సిందిగా విద్యాశాఖ నిర్ణయించింది. జులై 31వ తేదీలోగా ఈ పనులన్నీ పూర్తయ్యేలా టీచర్లు మానిటరింగ్ చేసే బాధ్యత తీసుకోవాలి. నాడు-నేడు పనుల నుంచి కంటైన్మెంట్ జోన్లలో ఉన్న, దీర్ఘకాలిక వ్యాధులు, కంటిచూపు లో లోపాలు , దివ్యాంగులైన ఉపాధ్యాయులకు మినహాయింపు ఉంటుందని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు.

విద్యా సంవత్సరం ప్రణాళిక ఆధారంగా బ్రిడ్జి కోర్సులు, హైటెక్, నోటెక్, వ్యూహాలను పాఠశాలలు ఓపెన్ అయ్యేలోగా సిద్ధం చేయాలని సూచించారు. ప్రతివారం ఈ బ్రిడ్జి కోర్సు ద్వారా ఇచ్చిన మెటీరియల్ ను విద్యార్థులు ఫాలో అవుతున్నారో లేదో ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని చెప్పారు. ప్రాథమికోన్నత పాఠశాల హైస్కూల్స్ కు సంబంధించి బ్రిడ్జి కోర్సు మెటీరియల్ ను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో సిద్ధం చేయాలని వీలైనంత తొందరగా వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.

కంప్యూటర్, నెట్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడరేవు చినవీరభద్రుడు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు వారి ఫార్మామెన్స్ మానిటరింగ్ చేయాలి. ప్రతి ఉపాధ్యాయుడు 10 నుంచి 20 మంది విద్యార్థులను తీసుకొని వాళ్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తగిని గైడ్‌లెన్స్ ఇస్తూ ఉండాలన్నారు. ఈ పనిని హెడ్‌మాస్టార్, ఆయా ఉపాధ్యాయులకు కేటాయించాలంటూ విద్యాశాఖ కమిషనర్ ఒక సర్క్యూలర్ జారీ చేశారు.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!