పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ సర్కార్

2020-21 ఏడాదికి ఏపీ సర్కార్ వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించించింది. సీజన్‌ ప్రారంభానికి ముందే మద్దతు ధర ప్రకటిస్తామన్న హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ సర్కార్
Follow us

|

Updated on: Oct 01, 2020 | 11:00 AM

2020-21 ఏడాదికి ఏపీ సర్కార్ వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించింది. సీజన్‌ ప్రారంభానికి ముందే మద్దతు ధర ప్రకటిస్తామన్న హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మద్దతు ధరకు అమ్ముకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కర్షక్​లో పంట వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఆర్బీకేలో గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకుల పంటలు అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు కనీస గిట్టుబాటు ధర లభించకుంటే వెంటనే వారు కొనుగోలు చేస్తారు. కాగా మద్దతు ధరల్ని జగన్ సర్కార్ పత్రికల ద్వారా ప్రకటించింది. మిర్చి పంట క్వింటాల్‌కు రూ.7,000 మద్దతు ధర నిర్ణయించింది. ధాన్యం (ఏ-గ్రేడ్ ) 1,888గా నిర్ణయించింది.

ప్రభుత్వం ప్రకటించిన మరికొన్ని పంటల మద్దతు ధరల వివరాలు చూద్దాం….

పంట                                క్వింటాల్ కు మద్దతు ధర

పసుపు                                    6,850

కంది                                       6,000

పెసర                                      7,196

ఉల్లి                                           770

మొక్కజొన్న                            1,850

సజ్జలు                                    2,150

జొన్నలు                                 2,640

కొబ్బరిబాల్                           10,300

కొబ్బరి మర                           9,960

బత్తాయి                                 1,400

శనగలు                                 5,1,00

అరటి                                      800

సోయాబీన్                           3,880

మినుములు                         6,000

వేరుశనగ                            5,275

పొద్దుతిరుగుడు                   5,885

Also Read :

వాహనదారులకు అలెర్ట్, అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..