కాయ్ రాజా కాయ్.. లోకేష్ బాబే గెలుస్తాడు..! రూ.300 కోట్ల బెట్టింగ్..?

ఏపీలో హోరాహోరీగా ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టీ ఫలితాలపైనే. ఈ నెల 23న వెలువడే ఎన్నికల ఫలితాల్లో ఏపీ కింగ్ ఎవరు..? కింగ్ మేకరెవరు..? రేసులో గెలిచేది సైకిలా? ఫ్యానా? అమరావతిలో లోకేష్ మెజార్టీ ఎంత..? ఇలాంటి అంశాలపై కోట్లలో పందేలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ గెలుస్తాడంటూ.. 300 కోట్ల రూపాయల మేర బెట్టింగులు చేశారంటే.. […]

కాయ్ రాజా కాయ్.. లోకేష్ బాబే గెలుస్తాడు..! రూ.300 కోట్ల బెట్టింగ్..?
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 5:20 PM

ఏపీలో హోరాహోరీగా ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టీ ఫలితాలపైనే. ఈ నెల 23న వెలువడే ఎన్నికల ఫలితాల్లో ఏపీ కింగ్ ఎవరు..? కింగ్ మేకరెవరు..? రేసులో గెలిచేది సైకిలా? ఫ్యానా? అమరావతిలో లోకేష్ మెజార్టీ ఎంత..? ఇలాంటి అంశాలపై కోట్లలో పందేలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ గెలుస్తాడంటూ.. 300 కోట్ల రూపాయల మేర బెట్టింగులు చేశారంటే.. బెట్టింగ్‌లు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జోరుగా సాగుతున్న బెట్టింగ్‌పై టీవీ9 టీమ్ నిఘా పెట్టి.. బెట్టింగ్ బాగోతాన్ని బయటి ప్రపంచానికి చూపించింది.

పొలిటికల్ బెట్టింగ్‌లో మధ్యవర్తులే కీలకంగా మారారు. బెట్టింగ్ కాసేవారు.. మధ్యవర్తులకు 5 శాతం కమిషన్ కూడా ఇవ్వాలి. అదే విధంగా బాండ్ పేపర్ల మీద అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నారు. కొందరైతే డబ్బులకు బదులు పొలాలు రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా వెనకాడటం లేదని టీవీ9 నిఘాలో తేలింది. టీవీ9, పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఏడుగురు బెట్టింగ్ రాయుళ్లు పట్టుబడ్డారు. రూ. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు, రెండు బైకులు సీజ్ చేశారు. అయితే.. పొలిటికల్ బెట్టింగ్ ముఠా పట్టుబడడం ఇదే మొట్టమొదటి సారి అని పోలీసులు చెప్తున్నారు.

అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..
అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..
వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?
వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు