AP CS: కేంద్రానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. సూచనలు చేయాలంటూ…

AP CS Letter To Central: ఏపీ పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కొన్ని రోజులుగా సాగుతోన్న పలు నాటకీయ పరిణాల తర్వాత సోమవారం సుప్రీం కోర్టు ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ తీర్పునిచ్చిన..

AP CS: కేంద్రానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. సూచనలు చేయాలంటూ...
Follow us

|

Updated on: Jan 25, 2021 | 9:29 PM

AP CS Letter To Central: ఏపీ పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కొన్ని రోజులుగా సాగుతోన్న పలు నాటకీయ పరిణాల తర్వాత సోమవారం సుప్రీం కోర్టు ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కేంద్రానికి లేఖ రాశారు. కోవిడ్ వ్యాక్సినేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు తగిన సూచనలు చేయాలని లేఖ రాశారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు ఆదిత్యనాథ్ ఈ లేఖను అందజేశారు. మరి ఓవైపు ఎన్నికల నిర్వహణ, మరోవైపు వ్యాక్సినేషన్ కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Andhra Pradesh Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం.. ఏం జరిగినా ఎస్ఈసీదే బాధ్యత.. కీలక ప్రకటన చేసిన సజ్జల

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?