జగన్ మంచి మనసు.. యువతి ప్రాణాలకు భరోసా!

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తానెప్పుడూ ప్రజల మనిషినేని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో తన మానవత్వాన్ని చాటుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్.. ఎప్పుడు సహాయం కావాలన్నా సిద్ధంగా ఉన్నానంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్న కూతురుకు ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో ఉన్న తండ్రికి.. నేనున్నానంటూ జగన్ ఆపన్న హస్తం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం […]

జగన్ మంచి మనసు.. యువతి ప్రాణాలకు భరోసా!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 26, 2019 | 5:19 PM

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తానెప్పుడూ ప్రజల మనిషినేని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో తన మానవత్వాన్ని చాటుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్.. ఎప్పుడు సహాయం కావాలన్నా సిద్ధంగా ఉన్నానంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్న కూతురుకు ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో ఉన్న తండ్రికి.. నేనున్నానంటూ జగన్ ఆపన్న హస్తం అందించారు.

వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై కారు అదుపు తప్పి.. కింద పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువతి తీవ్ర గాయాలపాలై.. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది. సదరు యువతికి త్వరగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పగా.. అందుకోసం ఐదు లక్షలు వెంటనే కట్టాలని యువతి తండ్రికి చెప్పారు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆ యువతి తండ్రి.. అంత మొత్తంలో డబ్బు కట్టడం అసాధ్యం. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ తండ్రి సహాయం కోసం ఎదురుచూస్తుండగా.. ఈ వార్త ఎలా వెళ్లిందో గానీ సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి వరకు చేరింది. ఆయన వెంటనే ఆరోగ్య శ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణను హాస్పిటల్‌కు పంపించి ఆ యువతి వివరాలను సేకరించామన్నారు.

వివరాలు అందగానే  సీఎం వెంటనే స్పందించి.. ఆ యువతి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీజ్ ఫండ్ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా యువతి మాములు స్థితికి వచ్చేవరకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా.. ఈ వ్యవహారంలో సహాయపడిన ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి రుణపడి ఉంటామన్నారు.

భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!