వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించిన సీఎం జగన్

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద వారు వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జగన్ కుటుంబంతో పాటు మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే రవీంద్రా రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ పార్టీ నేతలు, అభిమానులు, కార్యరర్తలు పాల్గొన్నారు. కాగా మరోవైపు […]

వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించిన సీఎం జగన్
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 10:30 AM

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద వారు వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జగన్ కుటుంబంతో పాటు మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే రవీంద్రా రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ పార్టీ నేతలు, అభిమానులు, కార్యరర్తలు పాల్గొన్నారు. కాగా మరోవైపు వైఎస్సార్ జయంతి వేడుకలను ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..