Breaking News
  • హైదరాబాద్‌: బేగంపేటలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి. ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలో రక్తపు మడుగులో ఉన్న మృతదేహం. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.
  • నిర్మల్‌: బైంసాలో కంది రైతుల అరిగోస. ఎలాంటి సమాచారం లేకుండా కొనుగోళ్లను నిలిపివేసిన అధికారులు. ఈరోజు తేదీతో టోకెన్‌ ఇచ్చిన అధికారులు. కొనుగోలు కేంద్రానికి కందులు తీసుకొచ్చిన రైతులు. కొనుగోళ్లు లేకపోవడంతో కందులను తిరిగి తీసుకెళ్తున్న రైతులు.
  • హైదరాబాద్‌: నేరెడ్‌మెట్‌లో దారుణం. మైనర్‌ బాలికపై ఫోటోగ్రాఫర్‌ అఘాయిత్యం ఫోటోకోసం వెళ్లిన మైనర్‌ బాలికపై సలీం అత్యాచారం. అరుచుకుంటూ స్టూడియో బయటికి పరుగులు తీసిన బాలిక. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక.
  • నెల్లూరు మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. పలు శాఖలకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేస్తున్న అధికారులు.
  • భద్రాచలం సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్యాయత్నం. బాత్‌రూమ్‌ రేకుతో చేయి కోసుకున్న ప్రవీణ్‌కుమార్‌. ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు.
  • డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌. యాదాద్రి భువనగిరిజిల్లాః భువనగిరిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం. ప్రియుడి మృతి, ప్రియురాలి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. ఈ నెల 16న ప్రేమ వివాహం చేసుకున్న స్వామి, ఉమారాణి. వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి చెందినవారిగా గుర్తింపు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతాల్లో నాలుగంచెల భద్రతా చర్యలు చేపట్టారు. మొదటి దశ కౌంటింగ్ హాలు వద్ద సాయుధ బలగాలుంటాయి. ఓట్ల లెక్కింపుల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 35 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు మొత్తం 25,224 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. కాగా.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యింది. సమస్యాత్మక కౌంటింగ్ కేంద్రాల దగ్గర నిఘా పర్యవేక్షణ కోసం 14 వేల 770 సీసీ కెమెరాలు, 68 డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.

AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి ఓటమి: ప్రకాశం జిల్లా పర్చూరులో తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు.

24/05/2019,12:20AM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

టీడీపీ విజేతలు: మద్దాలి గిరిధర్‌రావు(గుంటూరు వెస్ట్‌), బాల వీరాంజనేయ స్వామి(కొండెపి)

23/05/2019,10:47PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

వైసీపీ విజేతలు: ఎం.శంకర్‌ నారాయణ(పెనుగొండ), కురసాల కన్నబాబు(కాకినాడ రూరల్‌), కాటసాని రాంభూపాల్‌రెడ్డి (పాణ్యం), ముత్తంశెట్టి శ్రీనివాసరావు(భీమిలి), నంద్యాల, విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, కాకినాడ, అరకు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ నెలకొంది. తెదేపా అభ్యర్థి, మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు ఇక్కడ 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

23/05/2019,10:26PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కే కన్నబాబు విజయం సాధించారు. ప్రకాశం జిల్లా కొండపిలో తెదేపా అభ్యర్థి వీరాంజనేయ స్వామి గెలిచారు.

23/05/2019,9:53PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

గన్నవరంలో తెలుగుదేశం అభ్యర్థి వల్లభనేని వంశీ 820 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి వరకూ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగగా, విజయం వంశీని వరించింది.

23/05/2019,9:21PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

ఎట్టకేలకు జనసేన పార్టీ నుంచి ఒక అభ్యర్థి విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు గెలుపొందారు.

23/05/2019,9:16PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

వైసీపీ విజేతలు: ఎండీ అబ్దుల్లా హఫీజ్‌ఖాన్‌(కర్నూలు), కె.వెంకట నాగేశ్వరరావు(తణుకు), నాగుపల్లి ధనలక్ష్మి(రంపచడవరం)

23/05/2019,9:15PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

ఈ ఎన్నికల్లో నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు నడిగం సురేశ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించారు.

23/05/2019,9:02PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

‘ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్‌కు అభినందనలు. తెలుగు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టే కార్యక్రమాలకు నా పూర్తి సహకారం ఉంటుంది.’ – వెంకయ్యనాయుడు

23/05/2019,9:01PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

ఈ ఎన్నికల్లో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమి పాలయ్యారు. 17వ రౌండ్ పూర్తయ్యే సరికి విశాఖ లోక్‌సభ తెదేపా అభ్యర్థి భరత్‌ 1457 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. గన్నవరం శాసనసభా నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ 887ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓటమి పాలయ్యారు. ఆయనపై వైకాపా అభ్యర్థి విడదల రజని విజయం సాధించారు. రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ ఓటమిపాలయ్యారు. ఆయనపై వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఘన విజయం సాధించారు.

23/05/2019,8:59PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ నేతలు. గొల్ల బాబూరావు(పాయకరావుపేట), టి.ఆర్థర్‌ (నందికొట్కూరు), రమణమూర్తిరాజు(యలమంచిలి), కె.వి.ఉషశ్రీ చరణ్‌(కల్యాణ్‌దుర్గం), టి.ప్రకాష్‌రెడ్డి(రాప్తాడు), జె.సుధాకర్‌(కోడుమూరు), మేరుగ నాగార్జున(వేమూరు), వి.రజనీ(చిలకలూరిపేట), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(నరసరావుపేట), తిప్పేస్వామి(మడకశిర), కొండేటి చిట్టిబాబు (పి.గన్నవరం), కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం), మొండికోట జగన్మోహనరావు(నందిగామ), కొలుసు పార్థసారథి(పెనమలూరు), పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి(తంబళ్లపల్లి), వసంత వెంకట కృష్ణారావు(మైలవరం), రెడ్డి శాంతి (పాతపట్నం), హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ ఘన విజయం సాధించారు.

23/05/2019,8:55PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

‘ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నజ‌గ‌న్‌కు శుభాకాంక్షలు. కేంద్రంలో మోదీ విజయం సాధించడం సంతోషం’-జీవితా రాజశేఖర్

23/05/2019,8:51PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

‘ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం, పార్టీ కోసం కష్టపడిన జనసైనికులకు ధన్యవాదాలు. ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ, జగన్‌లకు శుభాకాంక్షలు. రాజకీయాల్లో కొనసాగుతాం. సమస్యలపై పోరాడతాం’-పవన్‌

23/05/2019,8:50PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

మంగళగిరిలో నారా లోకేష్ పై వైసీపీ అభ్యర్థి ఆర్కే విజయం సాధించారు.

23/05/2019,8:07PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నాగబాబుపై వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు విజయం సాధించారు.

23/05/2019,8:05PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

కడప, నెల్లూరు, కర్నూలులో అసెంబ్లీ స్థానాలను వైకాపా క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఎస్‌.అప్పల రాజు(పలాస), అంబటి రాంబాబు(సత్తెనపల్లి), గుడివాడ అమర్‌నాథ్‌(అనకాపల్లి), భూమన కరుణాకర్‌రెడ్డి(తిరుపతి), పి.అనిల్‌కుమార్‌(నెల్లూరు సిటీ), కేతిరెడ్డి పెద్దారెడ్డి (తాడిపత్రి), పి.ఉమాశంకర్‌ గణేశ్‌(నర్సీపట్నం), మార్గని భారతి(రాజమహేంద్రవరం), ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు.

23/05/2019,8:02PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు గెలుపొందారు.

23/05/2019,8:00PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి నారాయణపై వైసీపీ అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌ విజయం సాధించారు.

23/05/2019,7:55PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

ప్రజల తీర్పును శిరసావహిస్తాం. ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోదీ, వైఎస్‌ జగన్‌లకు శుభాకాంక్షలు-నారా లోకేశ్‌

23/05/2019,7:51PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

వైసిపి నుంచి విజయ దుందుభి మోగించిన నేతలు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌(కనిగిరి), జొన్నలగడ్డ పద్మావతి (సింగనమల), సీహెచ్‌ శ్రీరంగనాథ రాజు(ఆచంట)

23/05/2019,7:48PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

జిల్లాల వారీగా గెలుపొందిన వైసీపీ నేతలు గెడ్డం శ్రీనివాస నాయుడు(నిడదవోలు), వెల్లంపల్లి శ్రీనివాసరావు (విజయవాడ వెస్ట్‌), ముత్యాలనాయుడు (మాడుగుల), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె),గంగుల బ్రిజేంద్రరెడ్డి(ఆళ్లగడ్డ), ధర్మాన కృష్ణదాస్‌(నరసన్నపేట), రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి(కావలి)

23/05/2019,7:27PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జగన్మోహన్‌రెడ్డిలకు శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు

23/05/2019,7:23PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

వైసీపీ అభ్యర్ధులు వల్లభనేని బాలసౌరి, కోటగిరి శ్రీధర్‌లు మచిలీపట్నం, ఏలూరు లోక్‌సభ స్థానాల నుంచి విజయం సాధించారు.

23/05/2019,7:15PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియపై వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి విజయం సాధించారు.

23/05/2019,7:14PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థులు వీళ్ళే: సంజీవయ్య(సూళ్లూరుపేట), శ్రీనివాసనాయుడు(నిడదవోలు), శ్రీనివాసరావు(విజయవాడ పశ్చిమ), ధర్మాన కృష్ణదాస్‌(నరసన్నపేట), ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి(కావలి), ప్రసన్నకుమార్‌ రెడ్డి(కోవూరు), గౌతమ్‌ రెడ్డి(ఆత్మకూరు), వరప్రసాద్‌(గూడూరు)

23/05/2019,7:04PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

సీఎం పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు . అటు చంద్రబాబు రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు.

23/05/2019,7:03PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు.

23/05/2019,7:00PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు.

23/05/2019,6:58PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

వైకాపా నుంచి విజయం సాధించిన అభ్యర్థులు.. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), పర్వత శ్రీ పూర్ణ చంద్రరావు(ప్రత్తిపాడు), కె.చంద్రశేఖర్‌రెడ్డి(ఎమ్మిగనూరు), కె.భాగలక్ష్మి(పాడేరు) శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి(నంద్యాల), మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి(ఉదయగిరి), బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్‌), షేక్‌ మహ్మద్‌ ముస్తఫా (గుంటూరు తూర్పు), ఎ.శివకుమార్‌(తెనాలి), కంబల జోగులు(రాజాం)

23/05/2019,6:50PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

మేజికల్ ఫిగర్ సాధించిన వైసీపీ.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 88 స్థానాల్లో వైకాపా విజయం సాధించింది.

23/05/2019,6:49PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు

23/05/2019,6:42PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వైసీపీ అభ్యర్థులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), పర్వత శ్రీ పూర్ణ చంద్రరావు (ప్రత్తిపాడు), చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మిగనూరు)లో విజయం సాధించారు

23/05/2019,6:35PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవాని గెలుపు

23/05/2019,6:27PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

గుడివాడలో టీడీపీ అభ్యర్థి కొడాలి నాని విజయం

23/05/2019,6:26PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి బాల నాగిరెడ్డి, జగ్గంపేటలో వైసీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు, ఆలూరులో వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం విజయం

23/05/2019,6:26PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

తునిలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపు

23/05/2019,6:24PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వినుకొండలో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు విజయం

23/05/2019,6:20PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు విజయం

23/05/2019,6:12PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తా: వైఎస్ జగన్

23/05/2019,6:01PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, ఈ విజయంతో నాపై మరింత బాధ్యత పెరిగింది: వైఎస్ జగన్

23/05/2019,6:01PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

నవరత్నాలు అమలే నా తొలి బాధ్యత: వైఎస్ జగన్

23/05/2019,6:00PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

అన్ని ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నాం, రాజకీయాల్లో ఇంత గొప్ప విజయం ఎప్పుడూ సాధ్యం కాలేదు: వైఎస్ జగన్

23/05/2019,5:58PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

రాష్ట్ర చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం, ప్రజలు మంచి గవర్నెన్స్ కోసం ఓటేశారు: వైఎస్ జగన్

23/05/2019,5:58PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

ఈ విజయం దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో సాధ్యమైంది: వైఎస్ జగన్

23/05/2019,5:57PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

ఆరెళ్ల నుంచి సంవత్సరంలోపు మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా.

23/05/2019,5:57PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వైసీపీ అభ్యర్థులు వై.వెంకటరామిరెడ్డి (గుంతకల్లు), వై.బాలనాగిరెడ్డి(మంత్రాలయం), పినేని విశ్వరూప్‌ (అమలాపురం), కోటమరెడ్డి శ్రీధర్‌రెడ్డి(నెల్లూరు రూరల్‌)లో విజయం సాధించారు.

23/05/2019,5:51PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

టీడీపీ అభ్యర్థులు నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), అనగాని సత్య ప్రసాద్‌ (రేపల్లె)లో విజయం సాధించారు

23/05/2019,5:44PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వైసీపీ అభ్యర్థులు టీజేఆర్‌ సుధాకర్‌బాబు (సంతనూతలపాడు), శిల్పా చక్రపాణిరెడ్డి(శ్రీశైలం), సిద్దారెడ్డి (కదిరి), కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగూడెం)లో విజయం సాధించారు

23/05/2019,5:43PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి. 24,404 ఓట్లతో స్మృతీ ఇరాణి విజయం

23/05/2019,5:39PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

ఓటమి దిశగా టీడీపీ ఎమ్మెల్సీలు.. మంగళగిరి నుంచి నారా లోకేష్, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, ప్రత్తిపాడు నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి, బాపట్ల నుంచి అన్నం సతీష్ ప్రభాకర్

23/05/2019,5:32PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వైసీపీ అభ్యర్థులు ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), అనంత వెంకటరామిరెడ్డి (అనంతపురం), సుధీర్‌రెడ్డి (జమ్మల మడుగు)లో విజయం సాధించారు.

23/05/2019,5:23PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

భీమవరంలో ఓటమిపాలైన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

23/05/2019,5:17PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

రవీంద్రనాథ్‌రెడ్డి (కమలాపురం), అన్నా వెంకట రాంబాబు (గిద్దలూరు), ఎన్‌.వెంకటేశ్‌ గౌడ్‌ (పలమనేరు), ఎం.బాబు (పూతల పట్టు)లో వైసీపీ నేతలు విజయం సాధించారు.

23/05/2019,5:16PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎచ్చెర్ల అభ్యర్థి, మంత్రి కళా వెంకట్రావు ఓటమి. వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ చేతిలో ఆయన ఓటమి చవి చూశారు.

23/05/2019,5:15PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

టెక్కలి శాసనసభా స్థానంలో మంత్రి అచ్చెన్నాయుడు విజయం

23/05/2019,5:14PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

మంతెన రామరాజు (ఉండి), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి)లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు

23/05/2019,5:07PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

14,110ఓట్ల మెజార్టీతో హిందూపురం శాసనసభా టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ముందంజ

23/05/2019,5:02PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

తలారి వెంకట్రావు (గోపాలపురం), గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు(కోడూరు)లో వైసీపీ నేతలు విజయం సాధించారు.

23/05/2019,4:56PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

తిరుపతి, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు బల్లి దుర్గా ప్రసాదరావు, ఎన్‌.రెడ్డప్పలు విజయం.

23/05/2019,4:55PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ కైవసం. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి గెలుపు.

23/05/2019,4:54PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

నారాయణస్వామి (గంగాధర నెల్లూరు), రాజన్న దొర(సాలూరు), బి.అప్పలనాయుడు(నెల్లిమర్ల)లో వైసీపీ ఘన విజయం

23/05/2019,4:53PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

గాజువాకలో పవన్ కళ్యాణ్‌ ఓటమి

23/05/2019,4:52PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

విశాఖపట్నం సౌత్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ విజయం

23/05/2019,4:50PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ

23/05/2019,4:48PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

మంగళగిరిలో 10వ రౌండ్ ముగిసే సమయానికి 9,543 ఓట్ల వెనుకంజలో నారా లోకేష్

23/05/2019,4:44PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

తన ప్రమాణస్వీకారానికి రావాలంటూ మొదటగా శారదాపీఠాధిపతికి ఫోన్ చేసి, ఆహ్మానించిన వైఎస్ జగన్

23/05/2019,4:35PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

పాముల పుష్ప శ్రీవాణి (కురుపాం), ద్వారపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ నగరం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)లో వైసీపీ నేతలు విజయం సాధించారు.

23/05/2019,4:34PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

ప్రత్తిపాడులో వైసీపీ అభ్యర్థి సుచరిత, కాకినాడలో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి విజయం.

23/05/2019,4:33PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, మంత్రి అచ్చెన్నాయుడు విజయం

23/05/2019,4:28PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

91 వేల ఓట్లతో వైఎస్ జగన్ ఘన విజయం

23/05/2019,4:24PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), విశ్వాసరాయి కళావతి (పాలకొండ), పందెం దొరబాబు (పిఠాపురం) ప్రాంతాల్లో వైసీపీ విజయం సాధించింది.

23/05/2019,4:20PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

జె.శ్రీనివాసులు (చిత్తూరు), మద్దిశెట్టి వేణుగోపాల్‌ (దర్శి) ప్రాంతాల్లో వైసీపీ నేతలు విజయం

23/05/2019,4:12PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

టీడీపీ కంచుకోట పెదకూరపాడును బద్దలు కొట్టిన నంబూరి శంకర్ రావు

23/05/2019,4:11PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ కిషోర్

23/05/2019,4:09PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన హీరో రవితేజ

23/05/2019,4:08PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

నన్ను ఐరెన్ లెగ్ అన్నవారికి నా గెలుపే సమాధానం : వైసీపీ రోజా

23/05/2019,4:04PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

21,029 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌పై టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ గెలుపు.

23/05/2019,3:59PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గ్రామీణం టీడీపీ శాసనసభ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం.

23/05/2019,3:57PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజయం.

23/05/2019,3:55PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

రఘురామరెడ్డి(మైదుకూరు), రాజా ఇంద్రావతి(రాజా నగరం), అబ్బయ్య చౌదరి(దెందులూరు), పుప్పాల శ్రీనివాసరావు(ఉంగుటూరు) వైసీపీ అభ్యర్థులు విజయం.

23/05/2019,3:53PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పీఎం మోదీ శుభాకాంక్షలు

23/05/2019,3:51PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

కడప లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి గెలుపొందారు.

23/05/2019,3:47PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

రాజమండ్రిలో టీడీపీ విజయం.

23/05/2019,3:45PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. కాకాని గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన ఆయనకు ఇది వరుసగా నాలుగో ఓటమి.

23/05/2019,3:39PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఓటమి

23/05/2019,3:35PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

భీమవరంలో పవన్ కళ్యాణ్ 11 వందల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు

23/05/2019,3:32PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ నివాసానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.

23/05/2019,3:31PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప విజయం.

23/05/2019,3:27PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

ఇది ఏపీ ప్రజల విజయమని, వైసీపీ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానీకానికి ఫేస్‌బుక్‌ వేదికగా కృతజ్ఞతలు చెప్పిన జగన్‌ తెలిపారు.

23/05/2019,3:26PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

రాజోలులో జనసేన నుంచి రాపాక వరప్రసాద్ విజయం

23/05/2019,3:22PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

వేమూరులో నక్కా ఆనందబాబు వెనుకంజ

23/05/2019,3:21PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

భీమవరంలో ఆరు ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్

23/05/2019,3:18PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

ఆరో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి పర్చూరి వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు 8 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

23/05/2019,3:16PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

కడప లోక్‌సభ వైకాపా అభ్యర్థి పి.వి.మిథున్‌రెడ్డి ఘన విజయం.

23/05/2019,3:14PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు విజయం

23/05/2019,3:08PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

23/05/2019,3:06PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థుల ముందంజ

23/05/2019,3:04PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

నగరిలో రోజా విజయం.

23/05/2019,2:59PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

కుప్పంలో 15వ రౌండ్‌ ముగిసే సరికి చంద్రబాబు 25,156ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

23/05/2019,2:48PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 17వ రౌండ్ పూర్తి అయ్యేసరికి టీడీపీ అభ్యర్ధికి 1500 ఓట్ల ఆధిక్యం

23/05/2019,2:45PM
AP Assembly Results 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019

జిల్లాల వారిగా పార్టీల పరిస్థితి చూస్తే… శ్రీకాకుళం :-(10) వైసీపీ : 08 స్థానాలు టీడీపీ : 02 స్థానాలు జనసేన : 00 విజయనగరం:- (09) వైసీపీ : 09 స్థానాలు టీడీపీ : 00 స్థానాలు జనసేన : 00 విశాఖపట్నం:- (15) వైసీపీ :10 టీడీపీ : 05 జనసేన : 00 తూర్పుగోదావరి:- (19) వైసీపీ : 12 స్థానాలు టీడీపీ : 06 స్థానాలు జనసేన : 01 స్థానాలు పశ్చిమ గోదావరి:- (15) వైసీపీ : 14 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 ఒంగోలు :- (12) వైసీపీ : 08 స్థానాలు టీడీపీ : 04 స్థానాలు జనసేన : 00 స్థానాలు గుంటూరు:- (17) వైసీపీ : 12 స్థానాలు టీడీపీ : 05 స్థానాలు జనసేన : 00 స్థానాలు విజయవాడ :- (16) వైసీపీ : 13 స్థానాలు టీడీపీ : 03 స్థానాలు జనసేన : 00 స్థానాలు నెల్లూరు :- (10) వైసీపీ : 09 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 స్థానాలు అనంతపురం: (14) వైసీపీ : 12 స్థానాలు టీడీపీ : 02 స్థానాలు జనసేన : 00 స్థానాలు కడప:- (10) వైసీపీ : 10 స్థానాలు టీడీపీ : 00 స్థానాలు జనసేన : 00 స్థానాలు చిత్తూరు:- (14) వైసీపీ : 13 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 కర్నూలు:- (14) వైసీపీ : 13 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 స్థానాలు

23/05/2019,2:40PM