ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా: 14 రోజులు ఏం జరిగింది..?

ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 14 రోజుల కాలంలో.. 78 గంటల 35 నిమిషాల పాటు సభ నడిచింది. కాగా.. 20 బిల్లులను సభ ఆమోదించింది. ఈ 14 రోజులు ఏపీ అసెంబ్లీలో తీవ్ర పరిణామాలు సంతరించుకున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు ఘాటుగా చోటుచేసుకున్నాయి. సీఎం జగన్ అసెంబ్లీలో కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఇల్లు, కరకట్ట పనులు, ప్రజావేదిక కూల్చివేత, గత ప్రభుత్వం చేసిన పనులపై అసెంబ్లీలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:28 pm, Tue, 30 July 19

ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 14 రోజుల కాలంలో.. 78 గంటల 35 నిమిషాల పాటు సభ నడిచింది. కాగా.. 20 బిల్లులను సభ ఆమోదించింది. ఈ 14 రోజులు ఏపీ అసెంబ్లీలో తీవ్ర పరిణామాలు సంతరించుకున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు ఘాటుగా చోటుచేసుకున్నాయి. సీఎం జగన్ అసెంబ్లీలో కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఇల్లు, కరకట్ట పనులు, ప్రజావేదిక కూల్చివేత, గత ప్రభుత్వం చేసిన పనులపై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చలు జరిగాయి.