‘సైలెన్స్’.. అనుష్క రోల్ ఇదేనట.!

Anushka Shetty, ‘సైలెన్స్’.. అనుష్క రోల్ ఇదేనట.!

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘సైలెన్స్’. రీసెంట్‌గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో అనుష్క ఆర్ట్ లవర్ పాత్రలో.. మాధవన్ సెల్లో ప్లేయర్ గానూ కనిపించనున్నారట. ఇక ‘అరుంధతి’, ‘భాగమతి’ సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా అనుష్క పెర్ఫార్మన్స్ హైలైట్ కానుందట.

సుబ్బరాజు, అంజలి, షాలిని పాండేతో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. కాగా ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ కానుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *