ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. సీతగా అనుష్క..!

రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్‌. రామాయణం కథాంశంలో

ప్రభాస్ 'ఆదిపురుష్'‌.. సీతగా అనుష్క..!
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2020 | 2:46 PM

Prabhas Adipurush movie: రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్‌. రామాయణం కథాంశంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, రావణాసురుడి పాత్రలో నటించనున్నారు. ఇక మిగిలిన పాత్రాధారుల కోసం సంప్రదింపులు జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ క్రమంలో సీత పాత్రకు గానూ పలువురి పేర్లు వినిపించాయి. కీర్తి సురేష్, కియారా అద్వాణీ, ఊర్వశి రౌటేలా ఇలా పలువురు హీరోయిన్ల పేర్లు సీత పాత్రకు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో తాజాగా అనుష్క శర్మ పేరు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే అనుష్క ప్రస్తుతం గర్భవతి. జనవరిలో తాము ముగ్గురుం కాబోతున్నామంటూ కోహ్లీ ఇటీవల వెల్లడించారు. ఇక ఆదిపురుష్‌ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత..? ఇందులో సీతగా ఎవరు కనిపించనున్నారు..? మిగిలిన పాత్రల్లో ఎవరు నటించనున్నారు..? భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది.? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read More:

మరో ట్విస్ట్.. కుటుంబ సభ్యులు కొట్టడంతో ఆత్మహత్య చేసుకున్న శ్రావణి

నిరాశ చెందాల్సిన అవసరం లేదు: ఆక్స్‌ఫర్డ్‌ టీకా నిలిపివేతపై డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..