లాక్‌డౌన్ చిట్కాలు చెప్పిన అను..

మనం ఆశతో జీవించాలి.. నిరాశకు గురి కాకుండా ముందుకు సాగాలి.. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవాలి... ఇవన్నీ చెప్పింది ఓ తత్వవేత్త...

లాక్‌డౌన్ చిట్కాలు చెప్పిన అను..
Follow us

|

Updated on: Jul 01, 2020 | 5:45 AM

మనం ఆశతో జీవించాలి.. నిరాశకు గురి కాకుండా ముందుకు సాగాలి.. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవాలి… ఇవన్నీ చెప్పింది ఓ తత్వవేత్త అనుకుంటే.. మీరు పొరపడినట్లే. ఈ ఫిలాసఫీని  చెప్పింది టాలీవుడ్ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌.

కరోనాతో ఇంటికే పరిమితమై పోయిన చాలా మంది డిప్రేషన్‌కు గురికాకుండా చిట్కాలను చెప్పింది. ఈ లాక్ డౌన్ సమయంలో ఎలా ఉండాలో.. ఎలా జీవించాలో చెప్పుకొచ్చింది. తాను ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నానని చెప్పింది. షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడానికి కుదరదు. ఎన్ని పుస్తకాలు చదివితే అంత జ్ఞానం సంపాదించుకోవచ్చని తెలిపింది.

అంతే కాదు…మరెన్నో విష‌యాల‌ను టచ్ చేసింది. “మనం చదివే ప్రతి పుస్తకంలోనూ ఓ కొత్త కథ ఉంటుంది… అవి చదువుతున్నప్పుడు ఆ కథల్లో ఉన్న పాత్రల ప్రపంచంలోకి మనం వెళతాం… అలా వేరే ప్రపంచంలోకి వెళ్లడం బాగుంటుంది.’’ అని అన్నారు.

అనూ ఇమ్మాన్యుయేల్‌.. తెలుగులో చాలా సక్సెస్ సినిమాల్లో నటించింది. అవి ‘మజ్ను’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘శైలజారెడ్డి అల్లుడు’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..