టెన్షన్.. శ్రీలంకలో అల్లర్లు, ఒకరు మృతి

ప్రశాంతతకు ఒకప్పుడు మారుపేరు శ్రీలంక. కానీ, ఈస్టర్ రోజు దాడుల తర్వాత అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ రోజు అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్‌ ప్రాంతం మరోమారు అట్టుడికింది. యాంటీ ముస్లిం ర్యాలీలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ముస్లింల షాపులపై దాడులకు దిగారు ఆందోళనకారులు. వాళ్లని చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో నిరసనకారులపై టియర్ […]

టెన్షన్.. శ్రీలంకలో అల్లర్లు, ఒకరు మృతి
Follow us

| Edited By:

Updated on: May 14, 2019 | 3:09 PM

ప్రశాంతతకు ఒకప్పుడు మారుపేరు శ్రీలంక. కానీ, ఈస్టర్ రోజు దాడుల తర్వాత అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ రోజు అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్‌ ప్రాంతం మరోమారు అట్టుడికింది. యాంటీ ముస్లిం ర్యాలీలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ముస్లింల షాపులపై దాడులకు దిగారు ఆందోళనకారులు. వాళ్లని చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. ఆందోళనకారులు దాడులు చేస్తుంటే పోలీసులు సైలెంట్‌గా వున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మసీదులను తగలబెట్టారని, షాపులకు ధ్వంసం చేశారని వాపోయారు. పరిస్థితి జఠిలంకావడంతో కర్ఫ్యూ విధించారు లంక ప్రభుత్వం. హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్తగా సోషల్‌మీడియాపై బ్యాన్ విధించింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర మెసేజింగ్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. తాజా నిర్ణయంతో లంక ప్రజలు కొద్దిరోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా వుండనున్నారు.

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!