Antarvedi Temple: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి నూతన రథం.. ట్రయల్ రన్‌లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు..

Antarvedi Temple: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నూతన రథానికి అత్యాధునిక టెక్నాలజీ హెడ్రాలిక్ బ్రేక్స్‌ని..

Antarvedi Temple: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి నూతన రథం.. ట్రయల్ రన్‌లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు..
Follow us

|

Updated on: Jan 24, 2021 | 3:47 PM

Antarvedi Temple: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నూతన రథానికి అత్యాధునిక టెక్నాలజీ హెడ్రాలిక్ బ్రేక్స్‌ని అమర్చారు. ఈ రథాన్ని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణు, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పరిశీలించారు. అనంతరం స్థానికుల సమక్షంలో రథాన్ని ట్రయల్ రన్ చేశారు. రథాన్ని తాళ్లతో ముందుకు లాగారు. ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడారు. నూతన రథం బాగుందన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రథాన్ని తయారు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే కొన్నాళ్ల క్రిందట అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుడిలో ఉన్న రథానికి మంటలు అంటుకుని దగ్ధం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. మరోవైపు.. ఈ ఘటనపై విచారించిన పోలీసులు ఇప్పటి వరకూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దగ్ధమైన రథం స్థానంలో కొత్త రథాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నూతన రథాన్ని సిద్ధం చేశారు. రథం నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. దాంతో ఇవాళ ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.

Also read:

‘అమ్మా ! ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని మీ కుమారుడికి చెప్పండి’, ప్రధాని మోదీ తల్లికి ఓ రైతు సుదీర్ఘ లేఖ

ఏపీ స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సుప్రీంకోర్టుకు చేరిన “పంచాయతీ”.. బిగ్ మండేలో ఏం తేలనుంది..?

అతన్ని గుడ్డిగా నమ్మింది.. అందువల్లే సిల్క్ స్మిత బలైంది..

హెయిర్ స్టైల్ మార్చిన కోహ్లీ.. ఆర్‌సీబీ లక్ మార్చేస్తాడా?

జున్ను తింటే ఆ వ్యాధులన్నీ మటాష్‌.. పరిశోధనల్లో వెల్లడి

జూలై 1 నుంచి సిమ్‌కార్డుపై కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసా?

జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!

అతడే నా హీరో.. చాలా అందంగా ఉంటాడు, మహేశ్ మూవీపై రాజమౌళి రియాక్షన్

వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.

IPL 2024: ఆగస్ట్‌లో రిటైర్మెంట్.. కట్‌చేస్తే 6 నెలల్లోనే యూటర్న్

మీకూ విపరీతంగా చెమటలు పడుతున్నాయి? జాగ్రత్త..

వారెవ్వా..! ఏం వయ్యారం.. జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
వారెవ్వా..! ఏం వయ్యారం.. జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో

సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.

డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.

ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.

తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు

ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!

ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!