శ్రీలంక అప్‌డేట్స్: బస్టాప్‌లో 87 బాంబు డిటోనేటర్లు

ఇదిలా ఉంటే శ్రీలంకలో జరిగిన మారణహోమంతో ఆ దేశ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని ప్రధాన ప్రదేశాలలో అణువణువునా వారు సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొలంబోలోని ప్రధాన బస్ స్టేషన్‌లో 87 బాంబు డిటోనేటర్లను కనుగొన్నారు. కాగా ఉగ్రదాడితో  శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శ్రీలంకలో మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది. స్పెషల్ టాస్క్ పోలీసులు బాంబును నిర్వీర్యం చేసే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Follow us

| Edited By:

Updated on: Apr 22, 2019 | 4:48 PM

ఇదిలా ఉంటే శ్రీలంకలో జరిగిన మారణహోమంతో ఆ దేశ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని ప్రధాన ప్రదేశాలలో అణువణువునా వారు సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొలంబోలోని ప్రధాన బస్ స్టేషన్‌లో 87 బాంబు డిటోనేటర్లను కనుగొన్నారు. కాగా ఉగ్రదాడితో  శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శ్రీలంకలో మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది. స్పెషల్ టాస్క్ పోలీసులు బాంబును నిర్వీర్యం చేసే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..

అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్

పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..

లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య

ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..

మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..

ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే

ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..