బ్యాంకుల్ని నిండా ముంచి…. దేశం నుంచి మరో డీఫాల్టర్ పరారీ

ఇండియా నుంచి మరో డీఫాల్టర్ పరారయ్యాడు. ఎస్ బీ ఐ సహా మరో ఆరు బ్యాంకుల నుంచి దాదాపు 400 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా పారిపోయాడు. ఢిల్లీలో బాస్మతి బియ్యం ఎగుమతిదారుడైన నరేష్ కుమార్ అనే...

బ్యాంకుల్ని నిండా ముంచి.... దేశం నుంచి మరో డీఫాల్టర్ పరారీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 09, 2020 | 11:07 AM

ఇండియా నుంచి మరో డీఫాల్టర్ పరారయ్యాడు. ఎస్ బీ ఐ సహా మరో ఆరు బ్యాంకుల నుంచి దాదాపు 400 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా పారిపోయాడు. ఢిల్లీలో బాస్మతి బియ్యం ఎగుమతిదారుడైన నరేష్ కుమార్ అనే ఈ వ్యక్తికి సురేష్ కుమార్, సంగీత అనే వ్యక్తులతో బాటు మరికొందరు  కూడా సహకరించారు. రామ్ దేవ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే సంస్థకు వీళ్ళు తమను తాము డైరెక్టర్లుగా చెప్పుకున్నారు. 2016 లో ఎస్ బీ ఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ ల నుంచి అయిదారు విడతలుగా కోట్ల కొద్దీ రుణాలు తీసుకున్నారు. 2016 లో వీరి ఆస్తుల గురించి ఎస్ బీ ఐ ఆరా తీయగా అసలు విషయం వెల్లడయింది. అప్పటికే వీరు దేశం నుంచి ఉడాయించారు. ఎస్ బీ ఐ ఫిర్యాదు మేరకు సీబీఐ వీరిపై కేసు నమోదు చేసింది. వీరిని ఈ సంస్థ పరారీదారులుగా ప్రకటించింది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!