అనిల్ రావిపూడితో మళ్లీ మహేష్

డైరెక్టర్ అనిల్ రావిపూడి బడా హీరోలను బాగానే బుట్టలో వేసుకుంటున్నాడు. తాజాగా మళ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడట. ప్రస్తుతం మహేష్..

అనిల్ రావిపూడితో మళ్లీ మహేష్
Follow us

|

Updated on: Aug 28, 2020 | 12:40 PM

డైరెక్టర్ అనిల్ రావిపూడి బడా హీరోలను బాగానే బుట్టలో వేసుకుంటున్నాడు. తాజాగా మళ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడట. ప్రస్తుతం మహేష్.. పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనంతరం అనిల్ రావిపూడి తోనే దాదాపు మహేష్ బాబు సినిమా ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొంత కాలంగా తన తదుపరి సినిమాకోసం మహేష్ బాబు కథలు వింటున్నారు. అయితే, అవేవీ ఆకట్టుకోలేదని.. ఈక్రమంలో అనిల్ తెచ్చిన సబ్జెక్ట్ కే మహేష్ మార్కులు వేసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి.. మహేష్ బాబు, రష్మిక లీడ్ రోల్స్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కించి విజయం సాధించాడు. అంతకు ముందు వెంకటేష్- వరుణ్ తేజ్ లతో ‘ఎఫ్2’ మళ్టీ స్టారర్ ను అందించి సక్సెస్ కొట్టాడు. ఇకిప్పుడు మళ్లీ మహేష్ తో ఏ మ్యాజిక్ చేయబోతున్నాడనేదానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!