పదే పదే హారన్ కొట్టాడని… ఎద్దు బీభత్సం!

ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. కట్టలు తెగే కోపంతో, భీకరంగా అరుస్తూ.. పలు వాహనాలపై దాడి చేసింది. దీంతో చుట్టపక్కల ఉన్న జనాలు బెదిరిస్తూ వెళ్లగొట్టినా.. ఏ మాత్రం ఆగకుండా వాహనాలపై తన కొమ్ములతో దాడిచేసింది. పదే పదే హార్న్ కొడుతున్నాడనే కారణంతో ఆ ఎద్దుకు చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ఆ కారు వైపు దూసుకెళ్లింది. ‘చంద్రముఖి’లో దెయ్యం పట్టిన జ్యోతికలా తన కొమ్ములతో కారును పైకెత్తిసి కిందకు వదిలింది. దీంతో స్థానికులు రాళ్లు విసురుతూ, నీళ్లు చల్లుతూ […]

పదే పదే హారన్ కొట్టాడని... ఎద్దు బీభత్సం!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 07, 2019 | 8:08 PM

ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. కట్టలు తెగే కోపంతో, భీకరంగా అరుస్తూ.. పలు వాహనాలపై దాడి చేసింది. దీంతో చుట్టపక్కల ఉన్న జనాలు బెదిరిస్తూ వెళ్లగొట్టినా.. ఏ మాత్రం ఆగకుండా వాహనాలపై తన కొమ్ములతో దాడిచేసింది. పదే పదే హార్న్ కొడుతున్నాడనే కారణంతో ఆ ఎద్దుకు చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ఆ కారు వైపు దూసుకెళ్లింది. ‘చంద్రముఖి’లో దెయ్యం పట్టిన జ్యోతికలా తన కొమ్ములతో కారును పైకెత్తిసి కిందకు వదిలింది. దీంతో స్థానికులు రాళ్లు విసురుతూ, నీళ్లు చల్లుతూ ఆ ఎద్దు నుంచి కారును విడిపించారు. బీహార్‌లోని హాజీపూర్‌ రైల్వే స్టేషన్ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ పొగరు బోతు ఎద్దును శాంతిపజేసేందుకు స్థానికులు చాలాసేపు ప్రయత్నించారు. ఎద్దు కారుపై దాడి చేయగానే.. అందులో ఉన్న డ్రైవర్ బయటకు పరుగులు పెట్టాడు. దీంతో అతడికి ఎలాంటి అపాయం జరగలేదు. కోపంతో చిందులేస్తున్న ఎద్దు కొద్ది సేపటికి శాంతించింది. ఆగ్రహంతో ఉండే ఎద్దు వైపు వెళ్లడం ప్రాణాలకే ప్రమాదకరం. అది తన కొమ్ములతో మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీరెప్పుడైనా అలాంటి ఎద్దును చూసి ఉంటే.. వాటికి దూరంగా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోండి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?