ఏపీ సచివాలయాన్ని వెంటాడుతున్న కరోనా..31కి చేరిన కేసులు

ఏపీ సచివాలయాన్ని కరోనా మహమ్మారి వదలటం లేదు. సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. 3వ బ్లాకులోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో

ఏపీ సచివాలయాన్ని వెంటాడుతున్న కరోనా..31కి చేరిన కేసులు
Follow us

|

Updated on: Jul 08, 2020 | 6:11 PM

ఏపీ సచివాలయాన్ని కరోనా మహమ్మారి వదలటం లేదు. సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. 3వ బ్లాకులోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తోటి ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజా కేసుతో కలుపుకుని సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగుల్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31కి చేరింది.

ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వీర విహారం చేస్తోంది. రాష్ట్రం లో మొత్తం పాజిటివ్‌ ల సంఖ్య 21,197కు చేరింది. బుధవారం తాజాగా 762 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 11,200 మంది ఆస్పత్రు ల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9,745కి చేరింది. కాగా, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 252కు పెరిగింది.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??