ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజా.. సంపాదన ఎంతో తెలుసా..?

వైసీపీలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాయకుల్లో రోజా ఒకరు. ఆమె ఏం చేసినా అది ఒక సెన్షేషన్ అవుతుంది. తాజాగా ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రోజాకు అందించాల్సిన జీతభత్యాలకు సంబంధించి.. ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రోజాకు రూ.3.82 లక్షల జీతభత్యాలు అందివ్వనున్నారు. చైర్ పర్సన్ హోదాలో ఉన్న రోజాకు నెలక రూ. 3.82 లక్షలు ప్రతినెల ఇవ్వనున్నారు. అయితే ఇందులో రూ.2 లక్షలు జీతంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాహన సౌకర్యానికి […]

ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజా.. సంపాదన ఎంతో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 12:50 PM

వైసీపీలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాయకుల్లో రోజా ఒకరు. ఆమె ఏం చేసినా అది ఒక సెన్షేషన్ అవుతుంది. తాజాగా ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రోజాకు అందించాల్సిన జీతభత్యాలకు సంబంధించి.. ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రోజాకు రూ.3.82 లక్షల జీతభత్యాలు అందివ్వనున్నారు. చైర్ పర్సన్ హోదాలో ఉన్న రోజాకు నెలక రూ. 3.82 లక్షలు ప్రతినెల ఇవ్వనున్నారు. అయితే ఇందులో రూ.2 లక్షలు జీతంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాహన సౌకర్యానికి రూ.60వేలు, వసతి సౌకర్యానికి రూ.50వేలు, ఇక మొబైల్ ఛార్జీలకు రూ.2వేలు, వ్యక్తిగత సిబ్బంది జీత భత్యాలు చల్లించేందుకు రూ.70వేలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.