గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి- యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్

గో హత్యలను నివారించి, గోవులను జాతీయ ప్రాణిగా(National Animal) గుర్తించాలని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్ డిమాండ్ చేశారు. యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో చేపట్టనున్న...

గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి- యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్
Shiva Kumar
Follow us

|

Updated on: Mar 27, 2022 | 1:52 PM

గో హత్యలను నివారించి, గోవులను జాతీయ ప్రాణిగా(National Animal) గుర్తించాలని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్ డిమాండ్ చేశారు. యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో చేపట్టనున్న గో-రక్షక మహా సంగ్రామ భారీ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్న శివకుమార్.. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని యుగ తులసి ఫౌండేషన్ తరఫున చేస్తున్న సంకల్పానికి రాష్ట్రీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వచ్చే జూన్(June) చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో గో రక్షక మహా సంగ్రామ భారీ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి. యుగ తులసి ఫౌండేషన్ తరఫున చేస్తున్న సంకల్పానికి రాష్ట్రీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అందుకే జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో గో రక్షక మహా సంగ్రామ భారీ సభ నిర్వహించాలని నిర్ణయించాం. ఈ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి.

                         – శివ కుమార్, ఛైర్మన్ యుగ తులసి ఫౌండేషన్

Also Read

Black box: చైనా విమాన ప్రమాద ఘటనలో మరో బ్లాక్ బాక్స్ లభ్యం.. కీలక వివరాలు తెలిసే అవకాశం

Viral Video: క్యూట్‌ పిల్లికి ఫిదా అయిన కొంటె కోతి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Happy Birthday Ram Charan: నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న చెర్రీ.. మంచి నటుడే కాదు మంచి జంతు ప్రేమికుడు

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..