Andhra Pradesh: అయ్యో.. ఎంత పనైందమ్మా.. బాటిల్ చూసి మంచినీళ్లనుకుంది.. కానీ, చివరకు..

బాటిల్ ను చూసి పాపం.. ఆ మహిళ మంచినీళ్లు అనుకుంది.. కానీ.. అది ప్రాణం తీసే యాసిడ్ అని గమనించలేకపోయింది. బాటిల్ మూత తీసి తాగింది.. అనంతరం పేగులు కాలి మండిపోవడంతో విలవిలలాడింది.

Andhra Pradesh: అయ్యో.. ఎంత పనైందమ్మా.. బాటిల్ చూసి మంచినీళ్లనుకుంది.. కానీ, చివరకు..
Water Bottle
Follow us

|

Updated on: Jan 25, 2023 | 8:28 AM

బాటిల్ ను చూసి పాపం.. ఆ మహిళ మంచినీళ్లు అనుకుంది.. కానీ.. అది ప్రాణం తీసే యాసిడ్ అని గమనించలేకపోయింది. బాటిల్ మూత తీసి తాగింది.. అనంతరం పేగులు కాలి మండిపోవడంతో విలవిలలాడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచింది. మంచి నీళ్లు అనుకుని యాసిడ్‌ తాగిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. విజయవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడీపేట అంబటి సముద్రాలవీధిలో గురవమ్మ (50) కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. మంగళవారం ఉదయం ఇంటి వరండాలో ఉన్న టేబుల్‌పై వాటర్‌ బాటిల్‌ ఉంది. అయితే, దానిలో యాసిడ్‌ ఉండటాన్ని ఆమె గ్రహించలేకపోయింది.

ఆ బాటిల్ లో ఉన్నవి మంచినీళ్లు అనుకుని పొరపాటున తాగింది. వెంటనే నోరు మంటతో పాటు పెదవులపై బొబ్బలు వచ్చాయి.. వెంటనే వాంతులు చేసుకుని కుప్పకూలింది. గమనించిన కొడుకు, కోడలు గురవమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి గురవమ్మ మృతి చెందింది.

యాసిడ్ తాగటంతో ఆస్పత్రికి చేరేలోపే పేగులు పూర్తిగా కాలిపోయాయని వైద్యులు తెలిపారు. లోపలి అవయవాలన్నీ కాలిపోవడంతో చికిత్స పొందుతూ మరణించిందని వెల్లడించారు. మృతురాలి కొడుకు శివకృష్ణ ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!