అనంతపురంలో ఓ మహిళ కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తుగులబెట్టింది. ఆసార్ వీధికి చెందిన వెంకటరమణ కూరగాయల వ్యాపారి. అతనికి భార్య భాగ్యలక్ష్మీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకటరమణ భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా భర్త నిలదీయడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. భర్త వెంకటరమణ రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో భార్య భాగ్యలక్ష్మి పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. గాఢనిద్రలోకి జారుకున్న తర్వాత భర్తై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. తీవ్రగాయాలైన […]
అనంతపురంలో ఓ మహిళ కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తుగులబెట్టింది. ఆసార్ వీధికి చెందిన వెంకటరమణ కూరగాయల వ్యాపారి. అతనికి భార్య భాగ్యలక్ష్మీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకటరమణ భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా భర్త నిలదీయడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.
భర్త వెంకటరమణ రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో భార్య భాగ్యలక్ష్మి పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. గాఢనిద్రలోకి జారుకున్న తర్వాత భర్తై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. తీవ్రగాయాలైన వెంకటరమణ స్పాట్లోనే మృతి చెందాడు. అనంతరం భాగ్యలక్ష్మి పరారైంది.