భారీ వరదలకు కాలనీలోకి మొసలి

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణాన్ని వరద ముంచెత్తింది. భారీని పట్టణంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటిలో కొట్టుకువచ్చిన ఓ మొసలి స్థానిక కరెంటు ఆఫీస్‌ వద్ద హల్‌చల్‌ చేసింది. భారీ వరదలకు మొసలి కాలనీలోకి వచ్చింది. జనావాసాల్లోకి మొసలి రావడంతో స్థానికులు హడలెత్తిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారలుకు సమాచారం అందించారు. మొసలిని నిర్బంధించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. వరదల కారణంగా పాములు కూడా ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

భారీ వరదలకు కాలనీలోకి మొసలి
Follow us

|

Updated on: Sep 18, 2019 | 2:11 PM