మద్యం తాగి డాక్టర్ సుధాకర్ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు: సీపీ ఆర్కే మీనా

శనివారం నర్సీపట్నంలో రోడ్డుపై హల్‌చల్ చేసిన సస్పెండెడ్ డాక్టర్ సుధాకర్ ఘటనపై విశాఖపట్టణం సీపీ ఆర్కే మీనా ప్రెస్‌మీట్ పెట్టారు. నడిరోడ్డుపై డాక్టర్ సుధాకర్ అసభ్య పదజాలంతో హంగామా చేశాడని.. తమకు వచ్చిన సమాచారంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన తెలిపారు. ఆ సమయంలో సుధాకర్ మద్యం మత్తులో ఉన్నారని.. తనకు తాను, ఇతరులకు హాని చేసేలా ప్రవర్తించాడని మీనా వెల్లడించారు. కానిస్టేబుల్ సెల్‌ఫోన్ లాక్కొని విసిరాడని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా షర్ట్ తీసేసి న్యూసెన్స్‌ […]

మద్యం తాగి డాక్టర్ సుధాకర్ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు: సీపీ ఆర్కే మీనా
Follow us

| Edited By:

Updated on: May 17, 2020 | 6:35 PM

శనివారం నర్సీపట్నంలో రోడ్డుపై హల్‌చల్ చేసిన సస్పెండెడ్ డాక్టర్ సుధాకర్ ఘటనపై విశాఖపట్టణం సీపీ ఆర్కే మీనా ప్రెస్‌మీట్ పెట్టారు. నడిరోడ్డుపై డాక్టర్ సుధాకర్ అసభ్య పదజాలంతో హంగామా చేశాడని.. తమకు వచ్చిన సమాచారంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన తెలిపారు. ఆ సమయంలో సుధాకర్ మద్యం మత్తులో ఉన్నారని.. తనకు తాను, ఇతరులకు హాని చేసేలా ప్రవర్తించాడని మీనా వెల్లడించారు. కానిస్టేబుల్ సెల్‌ఫోన్ లాక్కొని విసిరాడని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా షర్ట్ తీసేసి న్యూసెన్స్‌ క్రియేట్ చేశాడని .. ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారని అన్నారు. ఇక డాక్టర్‌పై అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పైన కూడా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మీనా. కాగా ఏపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన సుధాకర్‌ని విచారణ అనంతరం అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: లాక్‌డౌన్ కష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో ప్రముఖ నటుడు ఆత్మహత్య..!

అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..