ఆరుగురు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్‌కి షాక్..!

తెలంగాణలో భారీగా మరోసారి ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఏపీఎస్ ఆఫీసర్స్‌ని బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. తాజాగా బదిలీ అయిన వారు: 1. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి బదిలీ చేసి.. అటవీ పర్యవరణ శాఖ స్పెషల్ సీఎస్‌గా నియమించారు. 2. రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్‌గా సోమేశ్ కుమార్ 3. సీసీఎల్‌ఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు 4. రేరా చైర్మన్‌గా సోమేశ్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:40 am, Mon, 19 August 19
ఆరుగురు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్‌కి షాక్..!

తెలంగాణలో భారీగా మరోసారి ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఏపీఎస్ ఆఫీసర్స్‌ని బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. తాజాగా బదిలీ అయిన వారు:

1. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి బదిలీ చేసి.. అటవీ పర్యవరణ శాఖ స్పెషల్ సీఎస్‌గా నియమించారు.
2. రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్‌గా సోమేశ్ కుమార్
3. సీసీఎల్‌ఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు
4. రేరా చైర్మన్‌గా సోమేశ్ కుమార్
5. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌గా నీతు కుమారి ప్రసాద్ బదిలీ
6. పంచాయతీ రాజ్ కమీషనర్‌గా రాఘునందన్ రావు.